World Beautiful Women: ప్రపంచంలో టాప్ 10 సుందరీమణులు వీళ్లే, ఇద్దరు భారతీయలు సైతం

World Beautiful Women: ప్రపంచంలో ప్రతి దేశంలోనూ ఒకరిని మించిన మరొక అందగత్తెలున్నారు. సుందరీమణులున్నారు. మిస్ వరల్డ్ , మిస్ యూనివర్శ్ వంటి పోటీల్లో గెలిచేవారితో పాటు ఇతర రంగాల్లో కూడా చాలామంది అందగత్తెలుంటారు. అలాంటి టాప్ 10 ప్రపంచ సుదరీమణులెవరో తెలుసుకుందాం..

World Beautiful Women: ఆసక్తి కల్గించే అంశమేమంటే ఈ టాప్ 10 ప్రపంచ సుందరీమణుల్లో ఇద్దరు భారతీయ మహిళలు ఉండటం విశేషం. ఈ జాబితా 2023 సంవత్సరానిదే. ఈ జాబితాలో ఉన్న టాప్ 10 ప్రపంచ సుందరీమణులు గురించి పరిశీలిద్దాం..
 

1 /10

టేలర్ స్విఫ్ట్ అమెరికన్ మహిళ, వయస్సు 33 ఏళ్లు, గాయని, రికార్డ్స్ నిర్మాత, నటి, దర్శకురాలు

2 /10

జోడీ కామర్ ఆంగ్ల మహిళ. వయస్సు 30 ఏళ్లు. వృత్తి-నటన

3 /10

జేండియా అమెరికన్ మహిళ, వయస్సు 26 ఏళ్లు, నటి, గాయని

4 /10

జోర్డన్ డన్ బ్రిటన్ మహిళ, వయస్సు 32 ఏళ్లు, మోడల్.

5 /10

హోయోన్ జంగ్ దక్షిణ కొరియన్ మహిళ, వయస్సు 41 ఏళ్లు, నటి, మోడల్

6 /10

దీపికా పదుకోన్ భారతీయ మహిళ, వయస్సు 37 ఏళ్లు, వృత్తి నటన

7 /10

బేయాన్సే అమెరికన్ మహిళ, వయస్సు 41 ఏళ్లు, గాయని, నటి, నర్తకి, నిర్మాత

8 /10

బేలా హదీద్ అమెరికన్ మహిళ, వయస్సు 26 ఏళ్లు, సూపర్ మోడల్

9 /10

ఎరియానా గ్రాండే అమెరికన్ మహిళ, వయస్సు 29 ఏళ్లు, గాయని, నటి

10 /10

ఐశ్వర్యా రాయ్ బచన్ ఇండియన్ మహిల, వయస్సు 49 ఏళ్లు, నటి, మోడల్