Bhumi Pednekar Photos: ' వచ్చినందుకు థాంక్స్ ' అంటూ జంబల హాట్ ఫోజులిచ్చిన భూమి పెడ్నేకర్

Bhumi Pednekar Photos: భూమి పెడ్నేకర్ .. థాంక్యూ ఫర్ కమింగ్ సినిమాతో త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్న బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ తన కొత్త సినిమాను హిట్ చేసుకునే పనిలో బిజీ అయింది. అందుకోసం ప్రమోషనల్ ఈవెంట్స్, ఫంక్షన్స్, ఇంటర్వ్యూస్.. అన్నింటినీ తెగ వాడేసుకుంటోంది.

  • Sep 29, 2023, 21:09 PM IST

Bhumi Pednekar Photos: భూమి పెడ్నేకర్ నటించిన థాంక్యూ ఫర్ కమింగ్ సినిమా అక్టోబర్ 6న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు మరో వారం రోజులే సమయం మిగిలి ఉండటంతో ఈ మధ్య గ్యాప్‌లో సోషల్ మీడియాలో హాట్ అండ్ రేసీ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ తగినంత మైలేజ్ సంపాదించుకునే పనిలో పడింది.

1 /10

Bhumi Pednekar hot Photos: భూమి పెడ్నేకర్‌ అందాలను ఇంత బోల్డ్ అవతారంలో ఎప్పుడైనా చూశారా ? 

2 /10

Bhumi Pednekar hot Photos: భూమి పెడ్నేకర్‌ అప్‌కమింగ్ మూవీ ఎలా ఉంటుందో చెప్పడానికి ఆ చిత్ర యూనిట్ ఇచ్చిన స్మాల్ గింప్స్ ఇది. 

3 /10

Bhumi Pednekar hot Photos: థాంక్యూ ఫర్ కమింగ్ మూవీ పోస్టర్‌లో రెచ్చగొట్టేలా ఫోజిచ్చిన భూమి పెడ్నేకర్‌ 

4 /10

Bhumi Pednekar hot Photos: రెడ్ కలర్ బ్రాలెట్‌లో మత్తెక్కించే మాయ కళ్లతో కైపెక్కించేలా ఫోజిచ్చిన భూమి పెడ్నేకర్‌

5 /10

Bhumi Pednekar hot Photos: తొడలు చూపిస్తూ గ్లామర్ డోస్ పెంచిన భూమి పెడ్నేకర్‌

6 /10

Bhumi Pednekar hot Photos: భూమి పెడ్నేకర్‌ 

7 /10

Bhumi Pednekar Latest Photos: బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న భూమి పెడ్నేకర్

8 /10

Bhumi Pednekar Latest Photos: మెట్లపై నిలబడి ఇంపైన తన సొంపుసొంపులను చూపించి మాయ చేస్తోన్న భూమి పెడ్నేకర్

9 /10

Bhumi Pednekar Latest Photos: మెరుపులతో నిండిన బ్లౌజ్, బొడ్డు కనిపించేలా లో-వెస్ట్ స్కర్ట్ భూమి పెడ్నేకర్ అందాలు చూసి ఆగతరమా

10 /10

Bhumi Pednekar Latest Photos: బ్రాలెట్ బ్లౌజ్, లో-వెస్ట్ ప్లీటెడ్ స్కర్ట్, షీర్ దుపట్టాలో మెరిసిపోతున్న బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్