Mithila Palkar: మతి పోగొడుతున్న మిథిలా పాల్కర్ అందాలు, లేటెస్ట్ పిక్స్ వైరల్

Mithila Palkar: ఓటీటీ బ్యూటీ మిథిలా పాల్కర్ తన గ్లామర్‌తో కుర్రకారుకు గాలం వేస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ మతిపోగడుతున్నాయి. 
 

Mithila Palkar latest Phots: విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మరాఠీ భామ మిథిలా పాల్కర్. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన లేటేస్ట్ పిక్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. 
 

1 /5

మిథిలా పాల్కర్ తొలిసారి 'మజా హనీమూన్‌' అనే మరాఠీ షార్ట్ ఫిల్మ్ లో నటించింది.     

2 /5

ఆ తర్వాత 'కట్టి బట్టి' చిత్రంలో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.     

3 /5

నెట్ ఫిక్స్ వెబ్ సిరీస్ 'లిటిల్ థింగ్స్' తో  ఒక్కసారిగా ఫేమస్ అయింది.     

4 /5

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.     

5 /5

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.