Kavya Thapar: గ్లామర్ షోలో అన్ని లిమిట్స్ చెరిపేస్తోన్న డబుల్ ఇస్మార్ట్ పోరి కావ్య థాపర్.. కుర్రాళ్లకు ఉక్కపోతే..

Kavya Thapar: కావ్య థాపర్.. ఈమె సినిమాల్లో కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో నిలిచింది. అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా  యూజ్ అయిందేమి లేదు. రీసెంట్ గా  పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది.

1 /8

‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలో కావ్య థాపర్ అందాల ఆరబోత ఓ రేంజ్ లో  పీక్స్ లో చేరిందనే చెప్పాలి. ఈ చిత్రం ఎలాంటి మొహమాటం లేకుండా ప్రదర్శించిన గ్లామర్ యూత్ ప్రేక్షకులు ఈ భామకు గులామ్  అయ్యారు. 

2 /8

కావ్య థాపర్.. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఈ యేడాది మాస్ మహారాజ్  రవితేజ హీరోగా నటించిన 'ఈగిల్' మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్.. ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో పలకరించింది.

3 /8

రీసెంట్ గా  ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో బ్రేక్ లభిస్తుందని ఆశించినా.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచి కావ్య కెరీర్ కు పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారింది. కానీ ఈ సినిమాలో అమ్మడి అందాలు ఓ రేంజ్ లో కుర్రాళ్ల మతి పోగొట్టిందనే చెప్పాలి. 

4 /8

కావ్య థాపర్.. టాలీవుడ్ లో 'ఈ మాయ ప్రేమతో' మూవీతో  ఇండ్రడ్యూస్ అయింది. ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. అందులో ఈ భామ అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.  

5 /8

తెలుగు తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాలో నటించింది  ఈ సినిమా పెద్దగా నడవలేదు. కానీ ఈ చిత్రంలో కావ్య అందాలకు ప్రేక్షకులు  ఫిదా అయ్యారు.

6 /8

కావ్య థాపర్ తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించి యువతకు నిద్ర లేకుండా చేసింది.  

7 /8

  కావ్య థాఫర్ హిందీ షార్ట్ ఫిల్మ్ ‘తత్కాల్’ మూవీతో పరిచయమైన.. ఆ తర్వాత  'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ  పెద్దగా వర్కౌట్ కాలేదు.

8 /8

లాస్ట్ ఇయర్ కావ్య.. విజయ్ ఆంటోని నటించిన ‘పిచ్చైకారన్ 2’ తెలుగులో ‘బిచ్చగాడు 2’ పేరుతో ఇక్కడా మంచి సక్సెస్ ను  అందుకుంది.