Actress Sneha: ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టిన స్నేహ, లేటెస్ట్ పిక్స్ వైరల్

Actress Sneha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్స్ లో స్నేహ ఒకరు. తాజాగా ఈ అమ్మడు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఫోటోలను షేర్ చేసింది. 
 

Actress Sneha: అందం, అభినయం కలగలిసిన నటి స్నేహ. ఈ సీనియర్ హీరోయిన్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అగ్రహీరోలందరూ సరసన జోడి కట్టించింది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి అభిమానులను అలరిస్తోంది. 
 

1 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో సీనియర్ నటి స్నేహ ఒకరు.   

2 /5

నాలుగు పదుల వయసు దాటినా అందంలో కుర్ర హీరోయిన్స్ కు గట్టి పోటీనిస్తోంది స్నేహ.   

3 /5

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ సీనియర్ నటి.  

4 /5

 ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో సహయ నటిగా నటిస్తుంది.  

5 /5

అంతేకాకుండా కోలీవుడ్ లో ఓ రియాల్టీ షోకు జడ్జిగా కూడా వ్యవహారిస్తోంది.