School Holiday Ganesh Chaturthi: ఈ సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లోని పాఠశాల విద్యార్థులకు పండుగలు, సాధారణ సెలవుల కారణంగా వరుసగా సెలవులు రానున్నాయి. రేపు (సెప్టెంబర్ 4) శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగతో సెలవుల సందడి ప్రారంభమవుతుంది. ఆపై ఉపాధ్యాయ దినోత్సవం, వినాయక చవితి, వారాంతపు హాలిడేల కలయికతో విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పండుగలను ఆనందంగా జరుపుకోవడానికి ఈ సమయం గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.
School Holiday Tomorrow News: దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 3న పాఠశాలల సెలవులపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకొంది. భారత వాతావరణ శాఖ (IMD) పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవును ప్రకటించారు.
School Holidays: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త. ఈ వారంలో ఇంకా రెండు రోజులు మాత్రమే కాలేజీలు, స్కూళ్లు నడుస్తాయి. ఆ తర్వాత వరుసగా సెలవులు వున్నాయి. ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో మొదటి మూడు రోజులు మాత్రమే స్కూళ్లు, కాలేజీలు తెరచుకుని ఉంటాయి. ఆ తర్వాత మూడు రోజులు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఏ రోజు సెలవు..ఎందుకు సెలవు.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
September School Holidays: ఆగస్టు నెల మరో 4 రోజుల్లో ముగియనుంది. ఈ నెలలో వరుసగా సెలవులు వచ్చాయి. ఆగస్టు మాదిరిగానే సెప్టెంబర్ లో కూడా విద్యార్థులకు, ఉద్యోగులకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. వీకెండ్స్ కాస్త లాంగ్ వీకెండ్స్ గా మారనున్నాయి. సెప్టెంబర్ లో మొత్తం ఎన్ని రోజులు సెలువులు వస్తున్నాయో తెలుసుకుందాం.
School Holidays 2026: విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి వరుసగా 5 రోజులు సెలవులు వస్తున్నాయి. పండుగ సెలవులు, వారాంతపు హాలిడేస్ ఒకే వారంలో కలసిరావడం ప్రతి ఒక్కరినీ అలరిస్తోంది.
Uttarakhand School Holidays: కుక్కల బెడదతో గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న తరుణంలో ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని నారాయణబగడ్ ప్రాంతంలో స్కూళ్లకు 4 రోజులు సెలవులు ప్రకటించారు. శునకాల కారణంగా విద్యార్థుల తల్లీదండ్రులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
School Holidays News: తెలంగాణ విద్యార్థులకు ఆగస్టు నెల ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. నిత్యం తరగతులు, పరీక్షల ఒత్తిడితో సతమతమవుతున్న స్టూడెంట్స్‌కు ఇప్పుడు మంచి తీపి కబురు అందింది. రేపు అనగా ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులను ప్రకటించారు.
School Holidays on August 8, 9, 10: విద్యార్థులుకు అదిరిపోయే గుడ్ న్యూస్. రేపటి నుంచి వరుసగా 3 రోజులపాటు సెలవులు వస్తున్నాయి. ఆగస్టు 8వ తేదీ రెండవ శనివారం, ఆగస్టు 9వ తేదీ ఆదివారం, ఆగస్టు 10వ తేదీ సికింద్రాబాద్ లో బోనాలు కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.
School Holidays News: తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు ఆగస్టు నెల ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. నిత్యం తరగతులు, పరీక్షల ఒత్తిడితో అలసిపోయే విద్యార్థులకు ఊహించని విధంగా వరుసగా మూడు రోజుల సెలవులు రాబోతున్నాయి. ఆగస్టు రెండో వారంలో శనివారంతో మొదలై సోమవారం వరకు లాంగ్ వీకెండ్ ఆనందాన్ని పంచనుంది.
August School Holidays: పాఠశాల విద్యార్థులకు ఆగస్టు నెల ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ నెలలో వరుస పండుగలు, జాతీయ దినోత్సవాలతో పాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో విద్యార్థులకు భారీగా హాలిడేస్ లభిస్తున్నాయి. రాష్ట్రాలు, పాఠశాలల నిర్వహణను బట్టి ఈ సెలవుల సంఖ్యలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
Telangana School Holidays: బంగాళాఖాతంలో వాయుగుండం మరోవైపు నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో వ్యాపించిన క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవుతుంది. అలాగే బోనాల పండుగ నేపథ్యంలో ఈ వారం వరుసగా నాలుగు రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
School Holidays:భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో 221 పాఠశాలలు, కళాశాలలకు స్థానిక సెలవు ప్రకటించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమం కోసం భద్రత, వైద్య సేవలు, తాగునీరు, సహాయ కేంద్రాలు సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Telangana Bandh Holidays: తెలంగాణ విద్యార్థులకు తీపికబురు వచ్చేసింది! విద్యార్థి సంఘాల బంద్ నిర్వహిస్తున్న కారణంగా వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
July School Holidays 2026: తెలంగాణ విద్యార్థులకు తీపికబురు వచ్చేసింది! రాబోయే వారం రోజుల్లో తెలంగాణలోని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు రానున్నాయి. అస్సలు పండుగలే లేని నెలలో స్కూళ్లకు సడెన్ సెలవులు రావడం పట్ల విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
July 2026 School Working Days: రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి జూలై నెలలో ఏకంగా 27 రోజుల పాటు పాఠశాలలు తెరిచే ఉండనున్నాయి. ఆదివారాలు తప్పా మిగతా అన్ని రోజులూ స్కూళ్లు తెరిచే ఉండనున్నాయి.
School Summer Holidays: స్కూల్ విద్యార్థులకు పంజాబ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు పూర్తవుతున్న క్రమంలో సెలవులను జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Summer Holidays Extended: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జూన్ నెల ప్రారంభమైనప్పటికీ ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. పలు ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
School Holidays 2026: రాష్ట్రంలో ఎండలు భగభగ మండుతున్నాయి. రోజురోజుకు ఎండల తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం విద్యార్థులకు పండుగ లాంటి శుభవార్త చెప్పింది. స్కూళ్లకు ఏకంగా 55 రోజులు సెలవులను ప్రకటించారు. రాష్ట్రంలోని పాఠశాలలన్నీంటికి ఏప్రిల్ 20వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు హాలీడేస్ ప్రకటించారు. మరి ఈ సెలవులు ఏ రాష్ట్రంలో అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
School Holiday Tomorrow: మరికొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు రానున్న తరుణంలో ఇప్పుడు మరికొన్ని రోజులు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 8 నుంచి 14వ తేదీ మధ్య 4 రోజులు సెలవులు రానున్నాయి. రాబోయే వారం రోజుల్లో 4 రోజులు సెలవులు రానుండడం వల్ల స్కూళ్లు, ఆఫీసులు మూతపడనుండడం వల్ల విద్యార్థులు, వారి తల్లీదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Easter Holiday 2026 News: వేసవి సెలవులకు ముందే ఏప్రిల్ నెలలో స్కూళ్లకు సెలవులు వరుస సెలవులు వస్తున్నాయి. ప్రస్తుతం గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు రానున్నాయి. అయితే గుడ్‌ఫ్రైడే తర్వాత శనివారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉందా? లేదా అని ఇప్పుడు తెలుసుకుందాం.
Eid-ul-Fitr 2026 Holiday News: భారతదేశ వ్యాప్తంగా పాఠశాలలు రంజాన్ పండుగ సందర్భంగా సెలవుల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రంజాన్ మాసం చివరి దశకు చేరుకోవడం వల్ల నెలవంక కోసం మతపెద్దలు ఎదురుచూస్తున్నారు. అయితే రంజాన్ సెలవు ఎప్పుడూ అంటూ తెగ చర్చించుకుంటున్నారు.
Four Days Schools To Remain Closed For Ugadi Eid Ul Fitr And Sunday: విద్యార్థులకు మళ్లీ పండుగలాంటి వార్త. సంక్రాంతి మళ్లీ ఆ స్థాయిలో భారీగా సెలవులు వస్తున్నాయి. ఒక్క రోజు డుమ్మా కొడితే వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. ఇంతకీ ఎప్పుడు? ఎందుకు అనే వివరాలు తెలుసుకుందాం.