Premature Greying Hair: ఖర్చు లేకుండా తెల్లజుట్టును ఇలా నల్లగా మార్చుకోండి!

Home remedies for Premature Greying Hair: నేటి కాలంలో చిన్నపిల్లలకు కూడా తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. అయితే  ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవుతూ కొన్ని సహజమైన హెర్బల్ హెయిర్ ప్యాక్‌లు నెరిసిన జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు.
 

1 /6

ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవుతూ కొన్ని సహజమైన హెర్బల్ హెయిర్ ప్యాక్‌లు నెరిసిన జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు.

2 /6

ఉసిరికాయ.. ఉసిరికాయలో విటమిన్ సి ఉంటుంది. అంతే కాకుండా ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ ,శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మూలకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. దీంతో నెరిసిన జుట్టు, జుట్టు రాలడం తదితర సమస్యలన్నీ ఒకేసారి పరిష్కారం అవుతాయి.

3 /6

కరివేపాకు.. కరివేపాకులో మెలనిన్ అనే సహజ వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది జుట్టును నల్లగా చేస్తుంది.

4 /6

నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తక్కువ మంటపై మరిగించండి. ఆ తర్వాత ఒక పిడికెడు కరివేపాకులు వేయండి. చిన్న మంట మీద కరివేపాకు నల్లగా మారే వరకు నూనె వేసి మరిగించాలి.

5 /6

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె మిశ్రమాన్ని చల్లారనివ్వండి.  ఈ నూనెను జుట్టు మూలాలకు తలకు పట్టించి సరిగ్గా మసాజ్ చేయాలి  

6 /6

కర్పూరం.. ఈ నూనె వేడి అయ్యాక అందులో మందార పువ్వు  నూనెలో వేయండి, రెండు నిమిషాల తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయండి. రెండు కర్పూరం మాత్రలను గ్రైండ్ చేసి ఈ మిశ్రమంలో వేసి బాగా కలపి చల్లారిన తర్వాత హెయిర్ కు అప్లై చేయండి.