Kitchen Tips For Utensils Cleaning: వంట పాత్రలు శుభ్రం చేయడం చాలా తలనొప్పి వ్యవహారం. ఇక మాడిపోయిన పాత్రలు ఉంటే దానంత నరకమే ఉండదు. అలాంటి పాత్రలు శుభ్రం చేయాలంటే ఇకపై కండలు కరిగించుకోనవసరం లేదు. ఈ చిట్కాలు పాటించి మీ పాత్రలు తళతళ మెరిసేలా చేయండి.
Rice free from insects: బియ్యంలో తెల్లపురుగులతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలం ఈ ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉంటుంది. కొన్ని రెమీటి పాటిండం వల్ల ఈ సమస్యల నుంచి బైటపడోచ్చు.
How to make soft chapati: మనలో చాలా మంది చపాతిని ఎంతో ఇష్టంతో తింటారు. ఇక షూగర్ పెషెంట్లు తప్పనిసరిగా చపాతీలు తింటారు. నార్త్ వైపున చపాతీలు లేనిదే ముద్ద దిగదని చెప్పుకొవచ్చు. రోజు అక్కడ తినేఫుడ్ లలో రోటీలు ఉండాల్సిందే.
kitchen Tips: మన ఇళ్లలో చాలా మంది ఫుడ్ ఐటమ్స్ ఎక్కడంటే అక్కడే పడేస్తుంటారు. కనీసం గిన్నెలపై మూతలు, ప్యాకెట్ లను కూడా సరిగ్గా క్లోజ్ చేయరు. దీంతో ఆ ఫుడ్ ను తినడానికి బొద్దింకలు వస్తుంటాయి.
Kitchen Tips: సాధారణంగా మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా చాలాసార్లు బొద్దింక సమస్యను నివారించలేము. మార్కెట్లో లభించే రకరకాల స్ప్రేలతో కూడా వాటిని వదిలించుకోవడం కష్టం.
Kitchen Tips: చాలా మంది పూరీలను ఎంతో ఇష్టంతో తింటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పూరీలు ఎక్కువ మంది లాగించేస్తారు. కానీ పూరీలు అనేవి గుల్ల మాదిరిగా పొంగితే చూడటానికి ఎంతో బాగుంటుంది. అలా చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయి.
Nonstick Pans: ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు కుకింగ్ శైలి కూడా మారుతోంది. ప్రతి వంటకూ నాన్‌స్టిక్ అలవాటైపోయింది. కానీ నాన్‌స్టిక్ ఎంత ప్రమాదకరమనేది మర్చిపోతున్నారు.
Kitchen Hacks: వివిధ రకాల కళల్లో వంట ఓ అద్భుతమైన కళ. ఒక్కొక్కరి వంట ఒక్కోలా ఉంటుంది అందుకే. కొన్ని రకాల వస్తువుల్ని బట్టి వండే వంట రుచి మారుతుంటుంది. రోజూ తినే వంటకాల రుచిని మరింత అద్భుతంగా మార్చాలంటే ఏం చేయాలో చూద్దాం..
Nonstick Pans: ఆధునిక జీవనశైలిలో సాధ్యమైనంతవరకూ అన్నీ సునాయసంగా ఉండేట్టు చూసుకోవడం అలవాటుగా మారింది. ఈక్రమంలో అలవాటైందే నాన్‌స్టిక్ పాన్. కొన్ని రకాల ఆహార పదార్ధాలకు ఇది ఎంత ప్రమాదకరమంటే...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.