Shalini Pandey hot pics: బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న అర్జున్ రెడ్డి హీరోయిన్, పిక్స్ వైరల్

Shalini Pandey  hot pics: అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే అందాల బ్లాస్ట్ చేసింది. బ్యాక్ చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

1 /5

2017లో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది షాలినీ పాండే. తొలి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించడంతో ఈ అమ్మడు పేరు మార్మోగిపోయింది.  

2 /5

ఆ తర్వాత సావిత్రి బయోపిక్ మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడులో కీ రోల్స్ చేసింది.  ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన 118 చిత్రంలో నటించింది.   

3 /5

 జీవీ ప్రకాష్ హీరోగా నటించిన 100% కాదల్‌తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.   

4 /5

గత కొంతకాలంగా ఈ అమ్మడుకు పెద్దగా ఆఫర్స్ రావట్లేదు. దీంతో  ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మంటలెక్కిస్తున్నాయి. బ్యాక్ చూపిస్తూ ఈ బ్యూటీ టెంప్ట్ చేస్తోంది.