Gac Fruit Benefits: గ్యాక్ ఫ్రూట్ ని అడవి కాకర అని కూడా పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన పండు. దాని ప్రత్యేకమైన నారింజ-ఎరుపు రంగుకు పేరుగాంచింది. ఇది బీటా-కెరోటిన్ లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. గ్యాక్ ఫ్రూట్ శాస్త్రీయంగా Momordica Cochinchinensis అని పిలుస్తారు. పుచ్చకాయ, దోసకాయ కుటుంబానికి చెందినది.గ్యాక్ ఫ్రూట్ పండు బంతి ఆకారంలో ఉండి ఒక్కొక్కటి కేజీ బరువు వరకు ఉంటుంది.
Gac Fruit: గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ఉపయోగాలు