Akkineni Naga Chaitanya Real Mother Lakshmi Daggubati: సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య జీవితం ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంటోంది. సినిమాపరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి. అతడు పుట్టిన తర్వాత మొదలైన కష్టాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అతడి అసలైన తల్లి ఎవరు? ఎక్కడ ఉంటున్నారో తెలుసా?
Nagarjuna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంతపై చేసిన దురుసు వ్యాఖ్యలతో నాగార్జున .. ఆమెపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు హీరో నాగార్జున. తాజాగా ఈ కేసు విషయమై నాగార్జున కోర్టుకు హాజరుకానున్నారు.
Nagarjuna Files Another Defamation Case On Konda Surekha: తన అనుచిత వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి భంగం కలిగించిన మంత్రి కొండా సురేఖపై ఇప్పటికే నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సినీ నటుడు నాగార్జున.. తాజాగా ఆమె పై రూ. 100 కోట్లకు మరో పరువు నష్టం దావా దాఖలు చేసారు.
Actor Nagarjuna Files Defamation Case On Konda Surekha: తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన కొండా సురేఖను నాగార్జున వదలడం లేదు. కోర్టులో పరువు నష్టం దావా వేసి ఆమెను కింగ్ నాగార్జున కోర్టుకు ఈడ్చారు.
Konda Surekha Take Backs His Words About Naga Chaitanya Samantha Divorce: తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
Konda Surekha Resignation Very Soon: సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలతో ఆమె పదవికి గండం ఏర్పడింది. నోటి దూల ప్రభావంతో కొండా సురేఖ మంత్రి పదవి పోయే అవకాశం ఉంది. కొన్ని రోజుల్లోనే వికెట్ పడనుందని సమాచారం.
Actor Nani Condemn Minister Konda Surekha Comments: బాధ్యతాయుత పదవిలో ఉండి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. నాని తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఖండఖండాలుగా ఖండించేశాడు.
Akkineni Naga Chaitanya Reacts Minister Konda Surekha: తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖఫై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Akkineni Cousins : అక్కినేని కుటుంబం నుంచి కూడా చాలామంది ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఇప్పుడు అక్కినేని కజిన్స్ అందరూ కలుసుకుని.. చాలా సమయం గడిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bangarraju Movie Update Naga Chaitanya introduces Nagalakshmi : బంగార్రాజు మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం జరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన నాగార్జున ఫస్ట్‌లుక్, అలాగే లడ్డుండా పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో నాగార్జున, నాగచైతన్యలు లీడ్ రోల్లో నటిస్తున్న ఈ మూవీని కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
Samantha: ఆడ పిల్లల పెళ్లి గురించి ఆందోళన పడకుండా.. తల్లిదండ్రుల ఎలా వ్యవహరించాలని సూచించే ఓ పోస్ట్‌ను షేర్ చేశారు నటి సమంత. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింటా వైరల్‌గా మారింది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య (naga chaitanya), సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయి.. విడుదలకు సిద్ధమవుతోంది.
టాలీవుడ్ నవమన్మధుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తనయుడు హీరో నాగ చైతన్య ఈ రోజుతో (నవంబర్ 23) 35 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు (naga chaitanya birthday) సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అల్లుడు, అత్తవారింట అడుగుపెడతాడు. అత్త పొగరు అణిచి ఆమెను దారిలోకి తెస్తాడు. కూతురుకి కూడా కూసింత పొగరుంటే ఆ పని కూడా పూర్తిచేస్తాడు. శైలజారెడ్డి అల్లుడు సినిమా టైటిల్ లో అల్లుడు అనే పదం ఉంది కాబట్టి అదే రొటీన్ స్టోరీ అనుకోవద్దు. పెళ్లి కాకుండానే అత్త ఇంట్లో కాబోయే అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుంది..? ఇది శైలజారెడ్డి అల్లుడు కథ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.