2017లో ప్రపంచంలోని టాప్ 10 ఖరీదైన మార్కెట్లు

  • Nov 01, 2017, 19:38 PM IST
1 /10

10. కన్నాట్ ప్లేస్ - CBD, న్యూ ఢిల్లీ (ఇండియా) (  కనీస అద్దె రూ 7 వేల 156/ చదరపు అడుగు ) 

2 /10

9. మిడ్ టౌన్-సౌత్ మాన్హాటన్, న్యూయార్క్ ( కనీస అద్దె రూ. 7 వేల 329 / చదరపు అడుగు )

3 /10

8. షాంఘై , పుడోంగ్ ( చైనా) (  కనీస అద్దె రూ. 7 వేల 754 / చదరపు అడుగు)

4 /10

7. మరూనూచి / ఓట్మాచి, టోక్యో (జపాన్ ) (  కనీస అద్దె 8 వేల 528 / చదరపు అడుగు ) 

5 /10

6. లండన్ వెస్ట్ ఎండ్ , యుకె (  కనీస అద్దె రూ 8 వేల 805 / చదరపు అడుగు)

6 /10

5. బీజింగ్ సీఈడీ , చైనా (  కనీస అద్దె  రూ. 9 వేల 805 / చదరపు అడుగు )

7 /10

4.  మిడ్ టౌన్ మాన్‌హట్టన్, న్యూయార్క్ (యుఎస్) (  కనీస అద్దె రూ. 9 వేల 910 /చదరపు అడుగు )  

8 /10

3. వెస్ట్ కౌలూన్,హాంగ్ కాంగ్ (  కనీస అద్దె రూ. 10560.72/ చదరపు అడుగు )

9 /10

2. బీజింగ్ ఫినాన్స్ స్ట్రీట్  , చైనా (  కనీస అద్దె రూ.11 వేల 238 / చదరపు అడుగు)

10 /10

హాంగ్ కాంగ్ సెంట్రల్, హాంగ్ కాంగ్ (  కనీస అద్దె రూ.17 వేల 384 / చదరపు అడుగు )