Poonam Bajwa Photos: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న పూనమ్ బజ్వా, లేటెస్ట్ పిక్స్ వైరల్

Poonam Bajwa Hot pics: సీనియర్ నటి పూనమ్ బజ్వా తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో అందాల విందు చేసింది. ఈ అమ్మడు గ్లామర్ కు నెటిజన్స్ మైమరచిపోతున్నారు. 
 

1 /6

2005లో వచ్చిన 'మెుదటి సినిమా' అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూనమ్ బజ్వా.   

2 /6

ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, బాస్,, వేడుక, పరుగు వంటి తెలుగు సినిమాలు చేసి మెప్పించింది.   

3 /6

తెలుగులో సరైన హిట్ లేకపోవడంతో ఈ అమ్మడు కోలీవుడ్ కు షిప్ట్ అయింది. 2008లో వచ్చిన సేవల్ అనే చిత్రంతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది.   

4 /6

అనంతరం పలు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరుచూ తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తూ ఉంటుంది.   

6 /6

రీసెంట్ గా ఈ బ్యూటీ బీచ్ లో హాట్ ఫోజులతో దర్శనమిచ్చింది. ఇందులో ఈ అమ్మడు ఓ రేంజ్ లో ఆందాల విందు చేసింది.