Krithi Shetty: మరోసారి పరువాల విందు చేసిన ఉప్పెన్ బ్యూటీ కృతి శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Krithi Shetty: బేబమ్మ ఉరఫ్.. కృతి శెట్టి..  ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. అంతేకాదు తొలి మూడు సినిమాల సక్సెస్‌తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. అందుకే ఇపుడు అందాల ఆరబోతను నమ్ముకుంది.

1 /7

ఉప్పెన,  'శ్యామ్ సింగరాయ్', బంగార్రాజు వంటి వరుస హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ అందుకొని టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారింది కృతి శెట్టి.  ఆ తర్వాత ఈ అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది.

2 /7

వరుస ఫ్లాపులతో కృతి శెట్టి కెరీర్‌ను డౌన్ ఫాల్ అయ్యేలా చేసింది. దీంతో ఇపుడు వరుసగా హాట్  ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.

3 /7

మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన' మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది కృతి శెట్టి.

4 /7

అంతకు ముందు హృతిక్ రోషన్ 'సూపర్ 30'లో ఓ స్టూడెంట్ పాత్రలో మెరిసింది బేబమ్మ. 

5 /7

కెరీర్ మొదట్లోనే ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్స్‌తో హాట్రిక్ భామ అనిపించుకుంది.

6 /7

ఆ తర్వాత వరుసగా 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', కస్టడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో అమ్మడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

7 /7

ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో మూడు తమిళం, 1 మలయాళం, తెలుగు చిత్రాలున్నాయి. ఈ సినిమాల ఫలితాలపైనే కృతి శెట్టి కెరీర్ ఆధారపడి ఉంది.