Fact Check of Luana Alonso: మత్తెక్కించే కళ్లు, సన్నని నడుము..అందంగా పుట్టడమే నీకు శాపమైందా

Fact Check of Luana Alonso: పారిస్ ఒలింపిక్స్ 2024 జోరుగా సాగుతున్నాయి. పతకాల రేసులో వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. ఒలింపిక్స్ పోటీల్లో ఒకరిని మించిన మరొక అందగత్తెలు హల్‌చల్ చేస్తున్నారు. నేచురల్ బ్యూటీతో అందరి మతి పోగొడుతున్నారు. లుఆనా అలాన్సో పరిస్థితి అదే. తన అందం కారణంగా చర్చనీయాంశమైంది.

Fact Check of Luana Alonso: మత్తెక్కించే కళ్లు..సన్నని నడుము, పాలుకారినట్టుండే స్కిన్ టోన్ ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఇంత అందంగా పుట్టడమే ఆమెకు శాపమైంది. కేవలం అందం కారణంగా ఆమెను ఒలింపిక్స్ నుంచి బయటకు పంపించారనే వార్తలు వ్యాపిస్తున్న తరుణంలో ఫ్యాక్ట్ చెక్ ఏంటనేది తెలుసుకుందాం. ఎవరీ లుఆనా అలాన్సో..ఏమా కధ..

1 /6

అందంలో మరెవరూ సాటిరారు పారిస్ ఒలింపిక్స్ ముగింపు దశకు చేరుతున్నాయి. ఈ క్రమంలో పెరాగ్వేకు చెందిన స్విమ్మర్ లుఆనా అలాన్సో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమె కారణంగా ఇంటర్నెట్ హీటెక్కిపోయింది. ప్రతి ఒక్కరూ గూగుల్‌లో Luana Alonso గురించే సెర్చ్ చేస్తున్నారు. Luana Alonso ఫోటోలు షేర్ చేస్తున్నారు. అందం కారణంగా ఆమెను ఒలింపిక్స్ నుంచి బయటకు పంపించారనే వార్తలు వ్యాపిస్తున్నాయి. కానీ ఫ్యాక్ట్ చెక్ అలా లేదు. అసలీ వార్తలు ఎందుకు వ్యాపించాయి..కొంతమంది ఈమెను మిస్ వరల్డ్ అంటూ కీర్తిస్తున్నారు. 

2 /6

సోషల్ మీడియాలో వార్తలు ఎక్స్‌లో వెరిఫైడ్ అండ్ నాన్ వెరిఫైడ్ యూజర్లు అంతా Luana Alonso గురించే పోస్ట్‌లు పెడుతున్నారు. అందంగా ఉందనే కారణంతో ఈమెను ఒలింపిక్స్ నుంచి బయటకు పంపించారంటూ షేర్ చేస్తున్నారు. ఈ నిర్ణయం కాస్తా వివాదాస్పదంగా మారిపోయింది

3 /6

Luana Alonso Beauty పెరాగ్వే స్విమ్మర్ Luana Alonso ఒలింపిక్స్ నుంచి వివాదాస్పద రీతిలో బయటకు వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. తాను స్వదేశం నుంచి కాకుండా అమెరికా తరపున పోటీ చేయాలనుకుంది

4 /6

Luana Alonso ఒలింపిక్స్‌కు ఎందుకు దూరమైంది పెరాగ్వే డిజిటల్ అవుట్‌లెట్ HOY ప్రకారం 20 ఏళ్లు లుఆనా అలాన్సో Luana Alonso Photos అమెరికాలో చదువుకున్న కారణంగా ఆ దేశం నుంచి పోటీ చేయాలనుకుంది

5 /6

వర్జీనియా టాపర్ వర్జీనియా టెక్ యూనివర్శిటీకు చెందిన చలాకీ అమ్మాయి Luana Alonso 2021-2022లో తన స్విమ్మింగ్ సామర్ధ్యం చూపించింది. సౌత్ మెథోడెస్ట్ యూనివర్శిటీ తరుపున పోటీలో గెలిచింది. అమెరికాలో ఉన్న పోటీ వాతావరణం తనకు ఇష్టమని చెప్పింది

6 /6

జనం ఎవరికివారు ఏదేదో అనుకుంటారు. అది వారి నైజం కూడా. ప్రస్తుతం Luana Alonso మాత్రం ఒలింపిక్స్ గ్రామపు అధికారిక వెబ్‌సైట్ నిండా అందంతో మిలమిలలాడుతున్న Luana Alonso ఫోటోలే దర్శనమిస్తున్నాయి.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x