Pregnancy Tourism With Brokpa Community In Ladakh Villages: దేశంలో గర్భం దాల్చడానికి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. విచిత్రంగా ఉందా? కానీ ఇదే నిజం. సంతానం కలగకపోవడం.. లేదా భర్తలు లేకున్నా పిల్లలు కావాలనుకునే వారు.. అందమైన.. తెలివైన పిల్లలు కావాలనుకునేవారు భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. సరికొత్తగా ఉన్న ప్రెగ్నన్సీ టూరిజం విషయాలు తెలసుకోండి.
Pregnancy Tourism: మన దేశంలో సంతానం పొందేందుకు విదేశీయులు తరలివస్తున్నారు. పిల్లలు లేనివారు.. అందమైన పిల్లలు కావాలనుకునేవారు.. తండ్రి లేకున్నా పిల్లలు పొందాలనుకునేవారు మన దేశానికి వస్తున్నారు.
Pregnancy Tourism: మనదేశంలో కొన్ని గ్రామాల్లో గర్భం దాల్చడం కోసం ప్రసిద్ధి చెందాయి. ఈ గ్రామాల్లోని ప్రజల ద్వారా గర్భం పొందాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
Pregnancy Tourism: గర్భం దాల్చడం కోసం ప్రత్యేకంగా విదేశీలు ఆ గ్రామాలను సందర్శిస్తున్నారు. దీనిని ప్రెగ్నన్సీ టూరిజం అంటారు.
Pregnancy Tourism: జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్‌కు 70 కిలోమీటర్ల దూరంలో లడఖ్ గ్రామం ఉంది. సింధూ నది ఒడ్డున ఉన్న కొన్ని ప్రాంతాలను కలిపి ఆర్య వ్యాలీగా పిలుస్తుంటారు.
Pregnancy Tourism: ఆర్య వ్యాలీలో బ్రోక్పా తెగ అనే ప్రత్యేక తెగ ప్రజలు నివసిస్తుంటారు. ఈ తెగవాళ్లు అలెగ్జాండర్ సైన్యానికి చెందినవారని కథనాలు ఉన్నాయి.
Pregnancy Tourism: అలెగ్జాండర్ లేదా బ్రోక్పా తెగకు చెందిన జాతి మంచి శరీరాకృతి, నీలి రంగు కళ్లు, పసిడి ఛాయ ఉంటారు. అందంగా కనిపిస్తారు. అలాంటి పిల్లలను కావాలనుకుని విదేశీ మహిళలు ఇక్కడకు సందర్శిస్తున్నారు.
Pregnancy Tourism: పురుషుల నుంచి గర్భం దాల్చడానికి మహిళలు వస్తున్నారు. గర్భం దాల్చే వరకు కొన్ని నెలలు బ్రోక్పా తెగల వారితో విదేశీయులు ఉంటారు. బ్రోక్పా తెగ పురుషులతో సంభోగం తర్వాత గర్భం దాల్చితే విదేశీ మహిళలు భారీగా డబ్బులు ఇస్తున్నారు.
Pregnancy Tourism: ఇలా బ్రోక్పా తెగ వారి వద్ద సంతానం పొందేందుకు జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ తదితర దేశాలకు చెందిన మహిళలు సందర్శిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ఈ ప్రెగ్నన్సీ టూరిజం కొనసాగుతోంది.