Singareni Bonus: సింగరేణి ఉద్యోగులకు బంపర్‌ బొనాంజా.. రూ.2 లక్షల దసరా బోనస్‌

Singareni Collieries Bumper Bonanza For Dasara 2024: తెలంగాణలో నల్ల బంగారంగా ఉన్న సింగరేణి సంస్థ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ బొనాంజా ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్‌ ఇచ్చింది. దాదాపు రూ.2 లక్షల వరకు దసరా బోనస్‌ ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

1 /8

Singareni Collieries Bonus: తెలంగాణలో నల్ల బంగారంగా సింగరేణి సంస్థ ఉంది. దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి దేశంలోనే అత్యంత ధనిక బొగ్గు గని సంస్థ.

2 /8

Singareni Collieries Bonus: యేటా సింగరేణి సంస్థ లాభాలు గణనీయంగా పెరుగుతున్నాయి. వచ్చిన లాభాల్లో కార్మికులు, ఉద్యోగులకు ప్రతియేటా పంచుతుండడం విశేషం.

3 /8

Singareni Collieries Bonus: రాష్ట్రానికి తలమానికoగా ఉన్న సింగరేణి సంస్థ యాజమాన్యం దసరా బోనస్‌ను ఉద్యోగులకు ప్రకటించింది.

4 /8

Singareni Collieries Bonus: తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తున్న సింగరేణి ఉద్యోగులకు భారీగా దసరా బోనస్‌ లభించింది.

5 /8

Singareni Collieries Bonus: కార్మికులకు ఒక లక్ష 90 వేల  రూపాయలు బోనస్‌గా ఇవ్వాలని తెలంగాణ  మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

6 /8

Singareni Collieries Bonus: కాగా గతేడాది కేసీఆర్‌ ప్రభుత్వం లక్ష 70 వేలు  బోనస్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే.

7 /8

Singareni Collieries Bonus: సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 41,837 మంది. వారందరికీ దసరా బోనస్‌ అందనుంది.

8 /8

Singareni Collieries Bonus: సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు పొందిన కార్మికులు అందరికీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా తొలిసారి బోనస్ ఇవ్వాలని నిర్ణయించడం విశేషం.