Singareni Bonanza For Dasara 2024: దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో గతంలో ఎన్నడూ లేనట్టు భారీగా దసరా బోనస్ లభించింది. దసరా పండుగ సందర్భంగా దాదాపు రూ.2 లక్షల వరకు బోనస్ ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
Singareni Collieries Bumper Bonanza For Dasara 2024: తెలంగాణలో నల్ల బంగారంగా ఉన్న సింగరేణి సంస్థ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బోనస్ ఇచ్చింది. దాదాపు రూ.2 లక్షల వరకు దసరా బోనస్ ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
Singareni Collieries Company Profits: సింగరేణి కాలరీస్ కంపెనీ నష్టాల్లో ఉందని వస్తున్న ఆరోపణలపై ఆ కంపెనీ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. కోట్లాది రూపాయల లాభాలు, రాబడులు గల సింగరేణి సంస్థకు కార్మికుల జీతాల చెల్లింపుకు అప్పులు చేయాల్సిన గత్యంతరం ఏమాత్రం లేదని యాజమాన్యం స్పష్టంచేసింది.
Bull Urinated In Front of Office: తన భూమిని లాగేసుకున్న సింగరేణి కాలరీస్ సంస్థ అందుకు తగిన నష్ట పరిహారం చెల్లించకపోవడంతో వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేక, బతుకు దెరువు కోసం మరొక ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడుతున్నామని సదరు రైతు సింగరేణి సంస్థ అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంచేశారు.
Singareni External clerks Jobs Notification 2022: తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఉద్యోగాల భర్తీపై తరచుగా ప్రకటనలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సింగరేణిలో ఎక్స్టర్నల్ క్లర్కుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
Singareni Privatization: సింగరేణి బొగ్గు గనులను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వమని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించాలని ఆమె కొనియాడారు. అలాంటి వారి కోసం తమ ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని ఆమె తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.