Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి సోకిన చికెన్‌ గున్యా

Chiranjeevi Suffer From Chikungunya: సినీ నటుడు చిరంజీవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చికెన్‌ గున్యా బారినపడి కోలుకుంటున్నట్లు సమాచారం. గిన్నీస్‌ రికార్డ్‌ అవార్డు అందుకుంటున్న సమయంలో చిరంజీవి మెట్లు ఎక్కలేకపోయారు. అతడికి సాయి ధరమ్‌ తేజ్‌ సహాయం అందించాల్సిన పరిస్థితి వచ్చింది.

  • Zee Media Bureau
  • Sep 23, 2024, 10:04 PM IST

Video ThumbnailPlay icon

Trending News