Re Release Highest Collections Movies: గత కొన్నేళ్లుగా తెలుగులో రీ రిలీజ్ చిత్రాలు విడుదల చేయడం అనే ట్రెండ్ పెరిగింది. అంతేకాదు పాత బ్లాక్ బస్టర్ చిత్రాలను 4K లో మళ్లీ విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ నటించిన ‘డార్లింగ్’ మూవీని రీ రిలీజ్ చేస్తే వసూళ్ల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల విషయానికొస్తే..
NTR Neel Movie Release Date: ‘వార్ 2’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో భారీ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ ఎపుడో ప్రారంభమైన ఈ సినిమా ఈ యేడాది రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు.
Mahesh Babu vs Jr NTR:మార్చి 19 విడుదలైన ధురంధర్: ది రివెంజ్ సినిమా మంచి స్పందన పొందుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా వివిధ భాషల స్టార్ హీరోలు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.
Jr NTR And Prabhas: సినిమా ఇండస్ట్రీలో హీరోలు కథలు ఎంచుకునే సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఒక మంచి కథను ఎంపిక చేయడం ఎంత అవసరమో.. కొన్ని కథలను తిరస్కరించడం కూడా అంతే ముఖ్యమవుతుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు విడుదలయ్యాక భారీ పరాజయాలు అవుతాయి. అలాంటి సమయంలో ఆ సినిమాను ముందే వదిలేయడం హీరో కెరీర్‌కు పెద్ద లాభం అవుతుంది.
Tollywood Top Heroes Remuneration: మన దేశంలో ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువ స్టార్ హీరోలున్నారు. అంతేకాదు మన భాషకు చెందిన కథానాయకులే ఎక్కువ మంది ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇక మన స్టార్ హీరోలు ఏం చదువుకున్నారనేది అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఓ రకమైన ఆసక్తి నెలకొంది. ఇంతకీ మన హీరోలు ఏం చదువుకున్నారో చూద్దాం..
Tollywood Heroes: ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరూ బాలయ్య బాటలో పయనిస్తున్నారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా అందరు హీరోలు అదే బాటలో పయనిస్తున్నారు. అవును ఈ హీరోలందరూ బాలయ్య బాటలో తమకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేస్తున్నారు.
Overseas Market $ 3 Million Dollar Telugu Heroes: ప్రస్తుతం తెలుగు హీరోలకు ఓవర్సీస్ మార్కెట్ కీలకంగా మారింది. ఇక్కడ ఒక మిలియన్ డాలర్ వసూళ్లు రాబడితే ఆహా ఓహో అంటుంటే.. తాజాగా అక్కడ కొన్ని సినిమాలు $ 3 మిలియన్ డాలర్స్ ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ ఎక్కువగా రాబట్టిన హీరోలు సినిమాల విషయానికొస్తే..
Sr NTR 30th Death Anniversary: సినీ రంగంలో రారాజుగా వెలిగిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి సంచలనం సృష్టించారు. అంతేకాదు పాలిటిక్స్ లో పలు రికార్డులను తిరగరాసారు. ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసారు. ఈ రికార్డులను బ్రేక్ చేయడం భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కాదనే చెప్పాలి.
Jr NTR Petition: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులకు రక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కామర్స్ సైట్స్, సోషల్ మీడియాలో తన అనుమతి లేకుండా ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
What Happened To Jr Ntr Any Health Issues: తమ సినిమాల కోసం హీరోలు ఎంతలా కష్టపడతారనేది స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. పాత్రకు తగ్గట్టుగా తమ బాడీని మార్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రం చాలా ఘోరంగా కనిపిస్తున్నాడు. సన్నగా, పేషెంట్లా తయారైన ఎన్టీఆర్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే..
War 2 Total World Wide Box Office Collections: ఈ యేడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురు చేసిన చిత్రాల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల ‘వార్ 2’ ఒకటి. తొలిసారి సౌత్, నార్త్ స్టార్ కలయికలో వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ విడుదల ముందు ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం సహా కథ విషయంలో తేడా కొట్టడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
War 2 OTT Resoponce: కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలుస్తే..ఓటీటీ వేదికగా తేలిపోతున్నాయి. మరోవైపు థియేట్రికల్ గా ఫెయిల్ అయిన చిత్రాలు.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన ‘వార్ 2’ మూవీ ప్రస్తుతం ఓటీటీ వేదికగా సంచలన రికార్డు నమోదు చేసింది.
Ntr: ఎన్టీఆర్.. తన ఫ్యామిలీకి ఎంత టైమ్ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల నుంచి కొంచెం బ్రేక్ దొరకగానే.. తన సమయమంతా కుటుంబంతోనే గడుపుతాడు. అయితే ఎన్టీఆర్ తాజాగా తన భార్య ప్రణతి తమ్ముడైన నార్నె నితిన్ పెళ్లిలో సందడి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
All Set To Tomorrow NTR Brother In Law Narne Nithin Marriage: నందమూరి కుటుంబంలో మరో వివాహం జరగబోతుందని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ వివాహం రేపు జరగబోతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Tollywood Top Heroes Remuneration: మన దేశంలో ఏ మూవీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో ఎక్కువ స్టార్ హీరోలున్నారు. అంతేకాదు మన భాషకు చెందిన హీరోలు చాలా మంది ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు.ఇక మన స్టార్స్ ఏం చదువుకున్నారనేది ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ మన హీరోలు ఏం చదువుకున్నారో మీరు ఓ లుక్కేయండి..
Tollywood Hit Combinations: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టోరీ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒక కథానాయకుడు, దర్శకుడు కాంబినేషన్ లో ఓ చిత్రం హిట్ అయితే వెంటనే ఆ కాంబోలో పలు చిత్రాలు నిర్మించడానికి ప్రొడ్యూసర్ క్యూ కడుతున్నారు.
Jr NTR Praises To Kantara Chapter 1 Hero Rishab Shetty: యావత్ దేశాన్ని ఆకట్టుకుని సంచలన విజయాన్ని అందుకున్న కాంతార సినిమా చాప్టర్ 1పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిషబ్ శెట్టికి అండగా నిలిచారు.
Jr NTR Injured in Ad Shoot: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలైనట్లు ఆయన టీమ్ తెలియజేసింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ నుంది ఒక ప్రముఖ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటన షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా చేసిన ఓ ప్రమాదకరమైన స్టంట్ షూట్ లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా ఎన్టీఆర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన కాలికి తీవ్ర గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.
Nandamuri Heroes: తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కథానాయకులకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఈ ఫ్యామిలీ ప్రస్తావనా ఉండాల్సిందే. తెలుగులో నందమూరి తారక రామారావు నట వారసులుగా బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోగా సత్తా చాటారు. మనవళ్లలో ఎన్టీఆర్ ప్రెజెంట్ ప్యాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హీరోలతో ఓ అగ్ర నిర్మాత తీవ్రంగా నష్టపోయారు.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ తన పూర్తి సమయం సినిమాలకే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. సినిమా కెరీర్ మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇతర అంశాలపై కనీస మాట మాట్లాడినా అది సంచలనం అవుతుందని తెలిసి పూర్తి స్థాయిలో కంట్రోల్ లో ఉంటున్నారు. కానీ ఇలా ఉండటం కూడా తప్పే అన్నట్లుగా కొంత మంది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు.