Most Luckiest Zodiac Sign: నవరాత్రుల్లో అత్యధిక లాభాలు పొందే టాప్‌ రాశులు.. వీరికి ఇక ధనయోగమే!


Top 5 Most Luckiest Zodiac Sign From 2 October 2024: అక్టోబర్‌ నెలలో వచ్చే సర్వపిత్రి అమావాస్య రోజున కొన్ని రాశులవారికి చాలా శుభఫ్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కింది రాశుల్లో జన్మించినవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.

Top 5 Most Luckiest Zodiac Sign From 2 October 2024: అక్టోబర్‌ నెల ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ నెలలోనే హిందువులు ఎంతో ఘనంగా జరుపుకే విజయదశమి కూడా వస్తుంది. ఇదిలా ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల మరెంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్ 2న చంద్రుడు, బుధుడు కన్య రాశిలోకి ప్రవేశించాయి. అలాగే ఈ రోజునే అమావాస్య తిథి వచ్చింది. కాబట్టి ఈ రోజు పూర్తీకులకు తర్పణం చేయడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం.. 
 

1 /8

అక్టోబర్‌ 2న ఎంతో శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు బ్రహ్మ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.  

2 /8

మిథున రాశివారికి సర్వపితృ అమావాస్య శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి మరో 9 రోజుల పాటు వీరికి అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. అంతేకాకుండా డబ్బు సంబంధిత విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  

3 /8

మిథున రాశివారు కుటుంబ పరంగా ఊహించని ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతో కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.   

4 /8

ఈ రోజు నుంచి 9 రోజుల పాటు కన్యా రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి పూర్వీకులు ఆశీర్వాదాలు లభించి ఆర్థికంగా బోలెడు లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరు అద్భుతమైన శక్తిని కూడా పొందుతారు. అలాగే వీరికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది.  

5 /8

కన్యా రాశివారు ఆస్తుల పరంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి వ్యాపారాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అలాగే ప్రేమ సంబంధాలు కూడా మెరుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వీరు కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు కూడా వెళ్తారు.   

6 /8

సర్వపితృ అమావాస్య నుంచి వృశ్చిక రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి పూర్వీకుల ఆశీస్సులు లభించి, కెరీర్‌ పరంగా వస్తున్న ఆటంకాలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది.  

7 /8

వృశ్చిక రాశివారికి ఈ సమయంలో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి వీపరిమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఈ సమమంలో విద్యార్థులకు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

8 /8

సర్వపిత్రి అమావాస్య రోజున మకర రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి సంతోషం కూడా పెరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల కోసం వీరు షాపింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు పొందుతారు.