India Top Richest Actress: ఈ 90's బ్యూటీ రిచెస్ట్‌ హిరోయిన్‌.. 10 ఏళ్లుగా ఒక్క హిట్‌ లేదు, రూ.4,600 కోట్ల నెట్‌వర్త్‌తో ఐశ్‌ ప్రియాంకాల కంటే టాప్‌..!

India Top Richest Actress: మన దేశంలో అత్యధిక ధనిక నటీమణీ ఎవరంటే ఏమాత్రం తడబడకుండా ఏ ఐష్‌, ప్రియాంక లేదా ఆలియా భట్ దీపిక అనుకుంటారు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే వీళ్ళను కూడా అధిగమించిన 90's బ్యూటీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్. ఆమె నెట్‌వర్త్‌ ఇప్పటి బాలీవుడ్ బ్యూటీల కంటే టాప్ లో ఉందట.
 

1 /7

హీరోయిన్ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా? ఆ లిస్టులో టాప్ హీరోయిన్ బ్యూటీలు ఎవరు ఉంటారా? అని తలగిక్కుంటున్నారా?

2 /7

అయితే మీకు క్లూ అని ఇప్పటివరకు పదేళ్లుగా ఒక్క హిట్ కూడా కొట్టలేదు. కానీ ఆమె అత్యంత ధనవంతురాలు అయినా హీరోయిన్  

3 /7

ఆమె ఎవరో కాదండోయ్ బాలీవుడ్ అలనాటి 1990లో నటీమణి, కుర్ర కారును ఉర్రూతలూగించిన జుహీ చావ్లా. 2023లో ఆమె చివరిగా సినిమా నటించారు కానీ అది కూడా బోల్తా కొట్టింది. దాదాపు పదేళ్లుగా ఆమె ఒక్క హిట్ కూడా కొట్టలేదు.  

4 /7

హురున్‌ సంస్థ 2024 గా అత్యంత ధనవంతురాలు అయిన హీరోయిన్ జాబితాను తయారు చేసింది. ఇందులో జుహీ చావ్లాకు మొదటిస్థానం దక్కింది. హీరోయిన్ జాబితాలో ఈమె ప్రథమ స్థానంలో ఉంది. జుహీ నికర ఆస్తుల విలువ రూ. 4600 కోట్లు ఆమె దరిదాపుల్లో ఏ హీరోయిన్ కూడా లేదు రూ.850 కోట్లు జుహీ తర్వాత ఐష్ రెండవ స్థానంలో నిలిచింది.  

5 /7

టాప్ 5 జాబితాలో ప్రియాంక కూడా చోటు సంపాదించుకుంది ఐశ్‌ తర్వాత ప్రియాంక చోప్రా కు మూడవ స్థానం దక్కింది. ప్రియాంక నికర ఆస్తుల విలువ రూ.650 కోట్లు ఇది కాకుండా ఆలియా భట్ దీపికా పదుకొనే కూడా టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఎందుకంటే వీళ్లకు స్వంతంగా వ్యాపారాలు కూడా ఉన్నాయి.  

6 /7

1990 కాలంలో జుహీ చావ్లా అగ్ర నటి షారుఖ్ ఖాన్ వంటి వివిధ స్టార్లతో సినిమాలో నటించి మెప్పించారు. ఆమె చివరి బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రం లక్ బాయ్ చాన్స్ అయితే ఆమె ఎక్కువ సినిమాలు పరాజయం పాలైనవే ఉన్నాయి. అయినా కానీ ఆమె అత్యంత ధనిక మహిళ ఎలా అయింది?  

7 /7

జుహీ చావ్లా బిజినెస్ నటి మాత్రమే కాదు, బిజినెస్‌ ఉమెన్ కూడా. షారుక్ ఖాన్, గౌరీలు నిర్వహిస్తున్న రెడ్ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో జూహి పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాదు ఈమె కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా సహ యజమాని. ఇక జుహీ భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు.  భర్తతో పాటు జుహీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులే పెట్టింది. అందుకే ఆమె నెట్‌వర్త్‌ అంతలా పెరిగింది.