Drunken Devotees Creates Tension In Tirumala: తిరుమలలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ముగ్గురు కానిస్టేబుల్ తిరుమలకు వచ్చిన ఘాట్ రోడ్డులో బీభత్సం సృష్టించారు. ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు. అనంతరం రోడ్డుపై నానా హంగామా చేశారు. మద్యం తాగి భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. వెంటనే పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.
Telangana Govt Hikes Liquor Prices: మొన్న బీర్లు.. నేడు మద్యం. తెలంగాణ ప్రభుత్వం వరుసగా మద్యం ప్రియులకు భారీ షాక్ ఇస్తోంది. తాజాగా మద్యం ధరలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. క్వార్టర్, హాఫ్ట్, ఫుల్ బాటిల్ చొప్పున రేట్లు పెంచేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Big Jackpot To Andhra Pradesh Drinkers: ఏపీ ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బార్ల లైసెన్స్‌లకు సంబంధించిన ఫీజులు భారీగా తగ్గిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఛార్జీల తగ్గింపుతో భారీ ఊరట లభించనుంది.
Cheap Liquor Mixing In Costly Liquor Bottles In Bar: డబ్బులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో కొందరు చెలగాటమాడుతున్నారు. ఖరీదైన లిక్కర్ సీసాలో చీప్ లిక్కర్ పోసి ఖరీదైన మద్యంగా విక్రయిస్తున్న బార్‌పై పోలీసులు దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Tomorrow Wine Shops Close In Hyderabad For 28 Hours: మందుబాబులకు బిగ్ అలర్ట్ రేపు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. తెలంగాణలో కీలకమైన ఎన్నికలు జరగనుండడంతో మద్యం షాపులు బంద్ కానున్నాయి. అయితే కేవలం హైదరాబాద్ (సికింద్రాబాద్ కూడా)లో మాత్రమే మద్యం దుకాణాలు మూత పడనుండడంతో మందుబాబులకు ఊరట లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Wine Shops Close On March 14th: మద్యం ప్రియులకు ఓ చేదు వార్త. ఈనెల 14వ తేదీన అన్ని మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు ఎక్కడా కూడా మద్యం అందుబాటులో ఉండరాదని స్పష్టం చేసింది. ఎందుకు..? ఏమిటో తెలుసుకుందాం.
Beer Price Hike 15 Percent In Telangana: తెలంగాణ ప్రజలపై భారీ పిడుగు పడింది. బీర్ల ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బీర్ల కంపెనీల డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గింది.
Liquor Price Hike In Andhra Pradesh: ఏపీలో మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ మోతాదులో.. ఎంత స్థాయిలో ధరలు పెరిగాయో తెలుసుకోండి.
At One Shop Three Brands Will Available In Wine Shops: మందుబాబులకు భారీ శుభవార్త. దేశీ మద్యంతోపాటు విదేశీ మద్యం కూడా అందుబాటులో లభించనుంది. అన్ని రకాల మద్యం ఒకే దుకాణంలో అందుబాటులోకి రానుంది. ఎక్కడ? ఏమిటో ఆ వివరాలు తెలుసుకుందాం.
Three Days Wine Shops Close Check Here Dates: మందుబాబులకు భారీ షాక్ తగిలింది. మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉన్నఫళంగా ఎందుకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు? ఎప్పుడు? ఎక్కడ మూస్తున్నారో ఆ వివరాలు తెలుసుకోండి.
Beer Supply Restoration In Telangana State: మందుబాబులకు భారీ శుభవార్త. నిలిపివేసిన బీర్ల సరఫరాను పునరుద్ధరణ చేశారు. బీర్ల సరఫరా నిలిపివేసిన కంపెనీలు తాజాగా వాటిని పునరుద్ధరణ చేస్తున్నట్లు ప్రకటించాయి. అత్యధికంగా అమ్ముడయ్యే కింగ్ ఫిషర్‌తోపాటు హైన్‌కెన్ బీర్ల సరఫరా నిలిపివేతపై కంపెనీలు వెనకడుగు వేశాయి.
Big Kick To Drinkers Liquor Price Down In Andhra Pradesh: సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ మందబాబులకు మంచి కిక్ ఇచ్చే వార్త. మద్యం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం విధానం అమలులో భాగంగా రూ. 99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు.
New Liquor Brands In Telangana Very Soon: తెలంగాణలో తాగుబోతులకు భారీ శుభవార్త. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బ్రాండ్ల కోసం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది.
Why Major Drinkers Prefer For Peanuts You Know: మద్యంప్రియులు అతిగా మద్యం తాగకూడదనే సమయంలో బీర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే బీర్లకు స్టఫ్‌గా పల్లీలను తినేందుకు ఇష్టపడుతుంటారు. బీర్లు ఉంటే పక్కన పల్లీలు తప్పనిసరిగా ఉండాల్సిందే. బీర్-పల్లీల అనుబంధంపై తాగుబోతులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలి.
Tomorrow Wine Shops Close In Andhra Pradesh: కొత్తగా మద్యం విధానం అమల్లోకి వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మద్యం దుకాణాలు మూత పడుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా కాకుండా కొన్నిచోట్ల మాత్రమే మద్యం దుకాణాలు బంద్ పడ్డాయి.
AP Liquor shops Closed: ఆంధ్ర ప్రదేశ్ లో మందు బాబులకు బిగ్ షాక్ తగలనుంది. అవును ఈ జిల్లాల్లో రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రెండు రోజులు పాటు వైన్ షాపులు క్లో్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
AP Liquor Rates: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఇందులో మందుబాబుల ప్రాముఖ్యతను కొట్టిపారేయలేము. అప్పటి ప్రభుత్వం నాణ్యమైన మద్యం అమ్మకాలు చేపట్టకపోవడంతో పాటు ఎక్కువ రేటు కూడా ఉండటంతో మూకుమ్మడిగా అక్కడ ప్రజలు జగన్ ను ఇంటికి సాగనంపారు. కొత్త కొలువు తీరిన ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రవేశ పెట్టడంతో పాటు కొన్ని ప్రీమియం బ్రాండ్స్ ధరలను తగ్గించింది.
Beer Is Good For Your Health Here Is Facts: తాగుడు అలవాటు నేటి కాలంలో సర్వ సాధారణమైంది. అయితే ఆరోగ్యానికి కొంత మేలు చేసేలా మద్యం తీసుకోవడం మంచిదే. అయితే ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? వారంలో ఎన్ని బీర్లు తాగాలో తెలుసా?
AP Liquor Rates: ఆంధ్ర ప్రదేశ్ లో మందు బాబుకు అక్కడి ప్రభుత్వం తాగక ముందే కిక్ ఎక్కే న్యూస్ చెప్పింది. మద్యానికి సంబంధించిన కనీస ధర నిర్ణయంపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా లిక్కర్ తయారు చేసే కంపెనీల నుంచి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరజెస్ కార్పోరేషన్ లిమిడెడ్ కొనే డిఫరంట్ బ్యాండ్స్ మద్యానికి సంబంధించిన బేసిక్ ప్రైస్ ను ఖరారు చేసేందుకు ఓ టెండర్ కమిటీని ఏర్పాటు చేసింది.
AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.