Diwali Bonus and DA Hike to Govt Employees: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతోపాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు డీఏ, బోనస్‌లు ప్రకటించాయి. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు, బోనస్‌తో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీగా డబ్బులు జమకానున్నాయి. ఈ దీపావళికి ఉద్యోగుల ఆనందం రెట్టింపు కానుంది. ఏ రాష్ట్రం ఎంత డీఏ, గ్రాట్యుటీ పెంచాయో ఇక్కడ తెలుసుకుందాం..
Singareni Employees Jackpot With Diwali Bonus: నెల రోజులు కూడా కాలేదు.. అప్పుడే మరో బోనస్ పడడంతో సింగరేణి ఉద్యోగ కుటుంబాల్లో దీపావళి కాంతులు వెదజల్లుతున్నాయి.
/telugu/telangana/diwali-bonus-singareni-employees-jackpot-each-employee-will-receive-rs-93750-bonus-rv-174909 Oct 24, 2024, 10:40 PM ISTDiwali Bonus to BMC Employees: కేంద్ర ప్రభుత్వం నిన్నే 7వ వేతన సంఘం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో దీపావళి ముందే కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందింది. అయితే మరో ప్రభుత్వం కూడా ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది దీంతో దీపావళి ముందే ఉద్యోగులకు పండగే పండగ ఆ వివరాలు తెలుసుకుందాం.
Diwali Bonus 2024: ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు దీపావళి సందర్భంగా ఆర్ధిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది మహారాష్ట్ర సర్కార్. మాజి లడ్కీ బహిన్ యోజన ద్వారా నాలుగు, ఐదు విడతల డబ్బును ముందుగానే విడుదల చేయాలని ప్రభుత్వం యోచ్చిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Ladki Bahin Yojana For Woman: మహిళలకు ప్రభుత్వం దీపావళి ఆఫర్‌ను ప్రకటించింది. వారి ఖాతాల్లో రూ.3 వేలు జమా చేస్తుంది. సంబంధిత అధికారులు 4, 5వ విడుత కలిపి రూ.3000 అర్హులైన మహిళల ఖాతాల్లో దీపావళి బోనస్ జమా చేయడానికి ఇప్పటికే లిస్ట్ కూడా తయారు చేసింది. ఈ పథకం వివరాలు ఏంటో తెలుసుకుందాం.
Diwali Bonus For Govt Employees: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి బోనస్‌గా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులకు రూ.7 వేల బోనస్ అందజేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 80 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
/telugu/india/delhi-cm-arvind-kejriwal-announces-diwali-bonus-rs-7000-to-group-b-and-c-employees-114974 Nov 6, 2023, 02:26 PM ISTDiwali bonus to govt employees: లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ( UP CM Yogi Adityanath ) శుభవార్త చెప్పారు. అన్ని శాఖలు, విభాగాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14.82 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ ప్రకటించారు. దీపావళి బోనస్‌లో 75 శాతం మొత్తం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ( EPFO ) జమ కానుంది.
/telugu/india/uttar-pradesh-govt-announces-diwali-bonus-for-14-82-lakh-staff-diwali-gift-from-cm-yogi-adityanath-31783 Nov 7, 2020, 02:09 AM ISTరైల్వే ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక
/telugu/india/indian-railways-employees-to-get-dussehra-2019-bonus-equal-to-78-days-salary-central-cabinet-approves-file-16753 Sep 19, 2019, 08:33 AM IST