Post Office Bumper Scheme: 60 కోట్ల మందికి అదిపోయే పోస్టాఫీస్‌ స్కీమ్.. ఖాళీగా కూర్చుని నెలకు రూ.20 వేలు పొందండి!

Post Office Bumper Scheme: ఎప్పటి నుంచో డబ్బులు పొదువు చేసుకోవడానికి మంచి పథకం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ రోజు పోస్టాఫీస్‌కి సంబంధించిన అద్భుతమైన ఫథకాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పథకం ద్వారా డబ్బులను సేఫ్‌గా పొదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా భారీ మొత్తంలో లాభాలు కూడా పొందవచ్చు. 
 

1 /6

ఈ ప్రత్యేకమైన పోస్టాఫీస్‌ పథకంలో పెట్టుబడి పెట్టేవారికి.. కట్టడానికి సంబంధించిన పరిమితకాలం ముగిసిన తర్వాత దాదాపు రూ.20వేలకు పైగా ప్రతి నెల పొందవచ్చు.

2 /6

ఉద్యోగాలు చేసేవారు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక, పదవి విరమణ తర్వాత ఖాళీ చేతులతో ఉంటారు. అయితే ఇలాంటి వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎంతగానో సహాయపడుతుంది.

3 /6

ఈ పోస్టాఫీస్‌ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్  ద్వారా పదవీ విరమణ తర్వాత ప్రతి నెల పెన్షన్‌ పొందవచ్చు.  అంతేకాకుండా ఇది మీకు స్థిర ఆదాయంగా అందడం వల్ల ఖర్చులకు కూడా పనికొస్తాయి. 

4 /6

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి పెట్టేవారికి మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లుగా ఉంటుందని పోస్టాఫీస్‌ అధికారులు తెలిపారు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా వడ్డీ రేటు 8.2 శాతం వరకు వస్తుంది.

5 /6

 8.2 శాతం వరకు వడ్డీ రేటుతో దాదాపు ఒక్కొక్క సీనియర్ సిటిజన్‌కు ప్రతి నెల రూ.20 వేల వరకు ఖాళీగా కూర్చుని పొందవచ్చు. అంతేకాకుండా ఈ డబ్బులను ఇంటి ఖర్చులకు కూడా బాగా వాడుకోవచ్చు.   

6 /6

SCSS పథకంలో కేవలం మనం పెట్టే పెట్టుబడి రూ.15 లక్షలు మాత్రమే కాగా.. వడ్డీతో దాదాపు రూ.30 లక్షల వరకు చేతికి వస్తుంది. అంటే దాదాపు రూ.2,46,000 వడ్డీ వస్తుంది. అంటే దాదాపు ప్రతి నెల రూ. 20 వేలు పొందవచ్చు.