Post Office300 per month RD Scheme: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం ఒక పెద్ద నిధిని నిర్మించుకోవాలని కలలు కంటారు. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తోంది. చిన్నా చితకా వ్యాపారులు, ఉద్యోగులు ఎవరైనా సరే.. రోజుకు కేవలం రూ. 300 ఆదా చేస్తూ లక్షాధికారి అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. అవును రోజుకు రూ. 300 ఆదా చేస్తే 15లక్షలు మీ చేతికి అందుతాయి ఎలాగో తెలుసుకుందాం.
Post Office Schemes: కేంద్రం ప్రభుత్వం అనేక రకాల సేవింగ్స్ స్కీమ్స్ ను అమలు చేస్తోంది. పోస్టల్ శాఖ కూడా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ను అమలు చేస్తోంది. చిన్న మొత్తాల్లో సేవింగ్స్ చేసేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్ గా ఉంటున్నాయి. మరి వీటి ఫీచర్లు ఏంటి.. ? ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.? వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి.? కాల వ్యవధి ఎంతుంటుంది..? ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Top 7 Post Office Schemes: మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ విషయాలు మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. బ్యాంకు డిపాజిట్లలో ప్రస్తుతం వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో బ్యాంకులు కూడా వడ్డీలను తగ్గించాయి. అయితే బ్యాంకుల కంటే ఎక్కువగా వడ్డీ ఇచ్చే పోస్టాఫీస్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ 7 స్కీముల్లో గరిష్టంగా వడ్డీ రేట్లను పొందవచ్చు. చాలా బ్యాంకులు 6–7శాతం వరకు వడ్డీ ఇస్తుండగా, అనేక పోస్ట్ ఆఫీస్ పథకాలు 7శాతం కన్నా ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి.
Post Office Fixed Deposit Schemes: మీరు పోస్టాఫీసుఈ పథకంలో కేవలం రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ కాలంలో మీరు రూ.15 లక్షలు తిరిగి పొందవచ్చు. దీని గురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూడండి..
Post Office Schemes: ప్రస్తుతం బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నాయి. దీంతో చాలా మంది ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే వారందరికీ పోస్టాఫీస్ స్కీమ్స్ మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందులో పెట్టుబడి భద్రతతో పాటు అధిక వడ్డీరేట్లు కూడా ఇస్తుంది. గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. మరి ఆ టాప్ 5 పోస్టా ఫీస్ స్కీమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Top 9 Post Office Schemes: ఇండియన్ పోస్టాఫీస్ తన వినియోగదారుల కోసం ఎన్నో అద్భుతమైన స్కీములను అందుబాటులోకి తీసుకువస్తుంది. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ డబ్బును రెట్టింపు చేసుకునే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ లోని టాప్ 9 స్కీముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీముల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో చూద్దాం.
Post Office Schemes: పెట్టుబడులు పెట్టేందుకు, స్థిరమైన రాబడులు పొందేందుకు ఉత్తమమైన ఆప్షన్ పోస్టాఫీస్ స్కీములు. పొదుపు చేసేందుకు ఉత్తమమైన రాబడులను అందుకునేందుకు అందుబాటులో ఉన్న ఈ నాలుగు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు మీ పెట్టుబడిని సురక్షితంగా ఉంచడమే కాకుండా గొప్ప రాబడిని కూడా అందిస్తాయి.
Best Post Office Schemes: పోస్టాఫీస్ స్కీముల్లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది .కేవలం 10ఏళ్లలోనే లక్షలు సంపాదించే సౌకర్యాలెన్నో ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Post Office Tax Saving Schemes: పోస్ట్ ఆఫీస్ యొక్క ఈ 5 పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు పన్ను ఆదా ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే ప్రభుత్వ హామీ ద్వారా అందించే భద్రతను కూడా పొందవచ్చు. ఆ 5 స్కీములు ఏవో చూద్దాం.
Post Office Schemes: గత కొద్దికాలంగా పోస్టాఫీసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, అధిక రిటర్న్స్ ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో పోస్టాఫీసు అందిస్తున్న మరో సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.
Post Office Schemes: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ అందిస్తుండటమే ఇందుకు కారణం. ప్రభుత్వం కూడా ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటోంది. వివిధ పోస్టాఫీసు పధకాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Check Out Post Office Gram Suraksha Yojana Full Details: రోజులో చేసే చిల్లర ఖర్చుతో భారీగా లాభం సంపాదించే అద్భుతమైన పథకం ఉంది. మీరు చేయాల్సిందల్లా రోజుకు కొంత పెట్టుబడి పెడితే చాలు రూ.లక్షల్లో లాభం పొందే గొప్ప పథకం పేరు గ్రామ సురక్ష పథకం.
Post Office Scheme: రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలు పొందాలంటే పోస్టాఫీసు పథకాలు బెస్ట్. పోస్టాఫీసులో కొన్ని పథకాలతో మీరు పెట్టుబడికి రెట్టింపు పొందవచ్చు. పోస్టాఫీసు పథకాలపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.
Post Office Bumper Scheme: ఎప్పటి నుంచో డబ్బులు పొదువు చేసుకోవడానికి మంచి పథకం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ రోజు పోస్టాఫీస్‌కి సంబంధించిన అద్భుతమైన ఫథకాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పథకం ద్వారా డబ్బులను సేఫ్‌గా పొదుపు చేసుకోవచ్చు. అంతేకాకుండా భారీ మొత్తంలో లాభాలు కూడా పొందవచ్చు.
Post Office Super Scheme: పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు. మీరు కూడా కొంత డబ్బును డిపాజిట్ చేసి తద్వారా ప్రతినెలా కొంత రాబడిని వడ్డీ రూపంలో పొందాలనుకుంటున్నారా?. అయితే, పోస్ట్ ఆఫీస్ రూ.20,500 పై ఓ లుక్ వేయండి. ఈ పథకం వివరాలు తెలుసుకుందాం.
Post Office RD Scheme: పిల్లలకు ఆర్థిక అవగాహన కల్పించే అద్భుతమైన స్కీం. ఇందులో మీరు కేవలం ప్రతినెల 500 రూ. జమ చేయడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఇంతకీ ఈ స్కీం ఏంటి? ఎలా దీన్ని ఉపయోగించాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Post office Superhit Scheme: రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ పాందాలంటే పోస్టాఫీసు పథకాలు బెస్ట్ అని చెప్పవచ్చు. అందుకే ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. అలాంటి సూపర్ హిట్ పోస్టాఫీసు పధకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Post office RD Benefits: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫిసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. జీవిత చరమాంకంలో సెక్యూరిటీ కోసం పోస్టాఫీసు పధకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు పథకాలపై కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Post Office Superhit Scheme: అధిక లాభాలు ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. కానీ చాలా పధకాల్లో రిస్క్ ఉంటుంది. కానీ పోస్టాఫీసు పధకాల్లో అధిక లాభాలే తప్ప రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే రిస్క్ లేని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ కావాలంటే పోస్టాఫీసు పధకాలు బెస్ట్ ఆప్షన్.
Best Investment Scheme: వృద్ధాప్యంలో ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పోస్టాఫీసుల్లో చాలా పథకాలున్నాయి. ఈ పధకాల్లో ఇన్వెస్ట్ చేస్తే పెద్దమొత్తంలో వడ్డీ రూపంలో నగదుకు గ్యారంటీ ఉంటుంది. అలాంటి పధకమే ఇది. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు..
FD vs NSC Post Office Schemes: పోస్టాఫీసులు, బ్యాంకుల్లో వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అధిక వడ్డీ, ట్యాక్స్ మినహాయింపులు వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ లేదా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పోల్చినప్పుడు ఏది మంచిదనేది ఓసారి పరిశీలిద్దాం.
Post Office Schemes: భవిష్యత్ సంరక్షణకు అద్భుతమైన మార్గం పోస్టాఫీసు పథకాలు. పోస్టాఫీసు పధకాల్లో అత్యధిక వడ్డీ లభించడమే కాకుండా ఏ మాత్రం రిస్క్ ఉండదు. అలాంటిదే ఈ పధకం. పది వేలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయలు అందుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..