Boult Astra Earbuds: రూ.3 వేయిల Boult Astra కేవలం రూ.1 వేయికే.. ఇప్పుడే ఆర్డర్‌ చేసుకోండి!

Boult Astra Earbuds Lowest Price: మార్కెట్‌లో బ్లూటూత్ ఇయర్‌ బడ్స్‌కి రోజు రోజుకి డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని టెక్‌ కంపెనీలు ఇయర్‌ బడ్స్‌ను తయారు చేసి విక్రయిస్తున్నాయి. ఇలా ఇప్పటికీ చాలా కంపెనీ మంచి మంచి బడ్స్‌ను విడుదల చేశాయి. ఇందులో కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన ఇయర్ బడ్స్‌ మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. ఇందులో బోల్ట్ (Boult) కంపెనీ కూడా ఒకటి..

1 /5

మార్కెట్‌లో ఈ బోల్ట్ (Boult) కంపెనీ విడుదల చేసే ప్రోడక్ట్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ ఉంది.  ఇటివలే ఈ కంపెనీ విడుదల చేసిన క్వాడ్ మైక్ ENC ఇయర్‌ బడ్స్‌కి కూడా మంచి డిమాండ్‌ లభించింది.     

2 /5

ఈ Boult Astra ఇయర్‌ బడ్స్‌ను మీరు కూడా ఎప్పటి నుంచో అతి తక్కుత ధరలో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్ మీ కోసం అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.    

3 /5

మార్కెట్‌లో ఈ ఇయర్‌ బడ్స్‌ ధర MRP రూ.3,499కాగా ఇయర్ ఎండ్‌ సేల్‌లో భాగంగా 65 శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ డిస్కౌంట్‌ పోనూ కేవలం రూ.1,199కే లభిస్తోంది.    

4 /5

ఇక ఈ ఇయర్‌ బడ్స్‌పై అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ ప్రోడక్ట్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.  

5 /5

ప్రస్తుతం ఇయర్‌ బడ్‌ మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో స్మోకి మెంటల్‌ కలర్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇక ఈ ప్రోడక్ట్‌ అద్భుతమైన డిజైన్‌ కలిగి ఉంటుంది.