Surya Dev Effect: డిసెంబర్ 15 నుంచి ఈ రాశులవారికి సంపదల సునామీనే.. డబ్బే, డబ్బు!

Surya Dev Effect: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే సూర్యగ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు గ్రహాలు మార్చుకున్నప్పుడు అందుకే అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే సూర్యుడు డిసెంబర్‌ 15వ తేదిన రాశి సంచారం చేయబోతున్నాడు.  ఈ గ్రహం రాత్రి 10:19 గంటలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతోంది.
 

1 /7

సూర్యుడు చాలా కాలం తర్వాత ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.   

2 /7

సూర్యుడు రాశి సంచారం చేయడం వల్ల డిసెంబర్‌ 15వ తేది నుంచి శుభ సమయం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా న్యాయపరమైన చిక్కులు కూడా తొలగిపోతాయి. అలాగే వీరు ఎక్కడికైనా సుదూర ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.    

3 /7

డిసెంబర్‌ 15వ తేది నుంచి కర్కాటక రాశివారికి వ్యాపారాల పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఏ పని చేసిన ఊహించని డబ్బులు కూడా పొందుతారు. అలాగే వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.   

4 /7

సింహ రాశివారికి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం వల్ల కుటుంబ జీవితంలో వస్తన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఒంటిరి జీవితం గడుపుతున్నవారికి ఈ సమయంలో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

5 /7

అలాగే సింహ రాశివారికి వ్యాపారాల పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాగే వీరికి లాటరీలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. 

6 /7

తుల రాశివారికి సూర్యుడు రాశి సంచారం చేయడం వల్ల కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కార్లతో పాటు ఇండ్లు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు ఉన్నాయి.  

7 /7

ఈ సమయంలో తులా రాశివారు కష్టపడి పని చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్త ఆదాయ వరకు కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయి.