Surya Transit 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత కలిగి సంసప్తక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకోండి.
Shani-Surya Transit: 30 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలో సూర్య, శని గ్రహలు కలిశాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.