Naga Chaitanya- Sobhita: నాగచైతన్య శోభిత పెళ్లిపై.. సమంత ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఈ మధ్యనే నాగచైతన్య, శోభిత వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెలబ్రిటీలు అందరూ వీళ్ళకి విషెస్ చెప్పగా.. సమంత మాత్రం ఎన్ని రోజుల తర్వాత ఒక పోస్ట్ పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా ఎక్కువగా.. వినిపించిన పేర్లలో సమంత, నాగచైతన్య ,శోభిత కూడా ఒకరు. నిరంతరం సోషల్ మీడియాలో వీరి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అందుకు కారణం శోభిత, నాగచైతన్య ఇటీవలే ప్రేమించుకొని వివాహం చేసుకోవడమే.
పెళ్లి అయిన తర్వాత శోభిత ఇలా మాట్లాడుతూ.. నాగచైతన్య తనకు భర్తగా రావడం తన అదృష్టం అంటూ వెల్లడించింది. వివాహమనంతరం కూడా ఈ కొత్త జంట పలు రకాల దేవాలయాలను విసిట్ చేయడం జరిగింది.
ప్రస్తుతం అయితే అటు నాగచైతన్య , శోభిత ఇద్దరు కూడా ఎవరు షూటింగ్లలో వారు బిజీగా ఉన్నారు. శోభిత చెల్లెలు సమంత..శోభిత పెళ్లిలో చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే తన అక్క నిశ్చితార్థానికి దూరంగా ఉన్న సమంత, తన అక్క పెళ్లి పనులను మాత్రం దగ్గరుండి మరీ చూసుకున్నది. ఇటీవల తన అక్క శోభిత పెళ్లిపైన సమంత ఇంస్టాగ్రామ్ లో ఒక సుదీర్ఘమైన పోస్టు షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అక్క పెళ్లిపై సమంత ఇలా రియాక్ట్ అవుతూ.. ఇది నా జీవితంలో చాలా ఎమోషనల్ మూమెంట్ అని.. తన అక్కని చాలా ప్రేమిస్తున్నానని, తమ కుటుంబాన్ని కూడా అక్క ఎంతో ఇష్టపడుతుందని అలాగే తన జీవితంలోకి వచ్చిన వ్యక్తిని ఇంకెంత ప్రేమిస్తున్నావో అది నాకు మాత్రమే తెలుసు..
ఈ జంట అత్యంత గౌరవప్రదమైన జంట అంటూ తెలియజేసింది సమంత.. అందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇటీవల కూడా శోభిత, నాగచైతన్య ప్రేమ వ్యవహారానికి సంబంధించి పలు విషయాలను కూడా నెమ్మదిగా ఒక్కొక్కటిగా బయటికి చెబుతూ వస్తోంది శోభిత. అంతేకాకుండా త్వరలోనే తాము పిల్లల్ని కంటామని కూడా వెల్లడించారు.