Telangana SSC Exams: తెలంగాణ పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ ఇదే! ఏ రోజు ఏ పరీక్ష.. ఏ సమయం?

Telangana SSC Exams Schedule Released Check Here: తెలంగాణ విద్యా శాఖ కీలకమైన పదో తరగతి వార్షిక పరీక్షల తేదీలను ప్రకటించింది. లక్షలాది మంది విద్యార్థులు రాసే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. పరీక్షల సమయం.. తేదీలు మొత్తం సమగ్ర వివరాలు ఇలా ఉన్నాయి.

1 /7

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను గురువారం విద్యాశాఖ విడుదల చేసింది.

2 /7

పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్ పరీక్షలు ఉండనున్నాయి.

3 /7

26న మ్యాథ్స్, 28న ఫిజిక్స్, 29న బయోలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి.

4 /7

ఈ పరీక్షలకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

5 /7

పరీక్షలకు కొన్ని వారాల ముందు హాల్‌ టికెట్లు విడుదల చేసే అవకాశం ఉంది.

6 /7

పరీక్ష విధానంలో మార్పులు తెస్తూ మళ్లీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం యూటర్న్‌ తీసుకున్న విషయం తెలిసిందే.

7 /7

కేసీఆర్‌ హయాంలో ఉన్న మాదిరి యథావిధిగా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.