Star cricketer Wife Hot Photos: యజువేంద్ర చాహాల్ ఇండియన్ క్రికెటర్. ఈయన లెగ్ స్పిన్నర్. అతనే కాదు అతని వైఫ్ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు ధనశ్రీ వర్మ. ఓ తెలుగు సినిమాలో కూడా హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Dhanashree Verma latest pics: టీమిండియా బౌలర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ చాహల్ తన అందంతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుటిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Yuzvendra Chahal wife Dhanashree Verma Serious Note: ఆసియా కప్‌లో తన భర్త చాహల్‌కు జట్టులో చోటు కల్పించకపోవడంపై ధన్యశ్రీ వర్మ సీరియస్ పోస్ట్ పెట్టారు. మరీ ఎక్కువగా లొంగి ఉండటం తప్పా..? అని రీతిలో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Rajasthan Royals Players' Wives and GirlFriends: సంజూ శాంసన్ కెప్టేన్సీలో IPL 2022 లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మార్చి 31న ప్రారంభం కానున్న IPL 2023 లో మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి ఈసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని కసి మీద ఉంది.
Dhanashree Verma interviews Yuzvendra Chahal. భర్త యుజ్వేంద్ర చహల్ హ్యాట్రిక్‌ను ధనశ్రీ వర్మ రాజస్థాన్ జట్టు ప్రతినిధులతో సెలబ్రేట్ చేసుకున్నారు. హ్యాట్రిక్ నేపథ్యంలో చహల్‌ను ధనశ్రీ సరదాగా ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఫన్నీ ప్రశ్నలతో ఆటాడుకుంది.
Yuzvendra Chahal Trolls: భారత బౌలర్ యుజువేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. చాహల్‌పై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ గత కొంతకాలం నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. కుటుంబానికే సమయాన్ని కేటాయిస్తున్నాడు. తన భార్య ధనశ్రీ వర్మతో మాల్దీవులలో విహరిస్తున్నాడు స్పిన్నర్ చాహల్. (Photos Credit: dhanashree9/Instagram)
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.