Suhana Khan Photos: ముంబైలో పుట్టిన సుహానా ఖాన్ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, గౌరి ఖాన్‌ల గారాల పట్టి. సుహానా ఖాన్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అందాల భామ నవ్వుతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ ఫోటోలు మీకోసం.
ముంబైలో పుట్టిన సుహానా ఖాన్ 'ఆర్చెస్' మూవీలో వెరోనికా లాడ్జి పాత్రతో అరంగేట్రం చేసింది.
సుహానా ఖాన్ 2000 సంవత్సరంలో పుట్టింది, ఈమెకు ఆర్యన్ అబ్రహం అనే సోదరులు కూడా ఉన్నారు.
ధీరుభాయి అంబానీ స్కూల్లో చదివిన సుహానా ఖాన్ పై చదువులు న్యూయార్క్ సిటీలో చదివింది.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సుహానా ఖాన్ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
ప్రముఖ మెబ్లిన్ న్యూయార్క్, తీరా బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సుహానా ఖాన్ పనిచేస్తున్నారు.
అయితే జోయా అక్తర్ సినిమా అయినా 'ది ఆర్చీస్ 'తో సుహానా ఖాన్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.
అయితే 2019 లోనే 'ద గ్రేట్ పార్ట్ ఆఫ్ బ్లూ' అనే షార్ట్ ఫిలింలో కూడా సుహానా ఖాన్ నటించింది