లాక్డౌన్ కొనసాగింపు అని ప్రకటన రావడంపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ పోస్టు చేస్తున్నారు. LockDown5.0 Funny Memes సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొనసాగుతున్న లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు పొడిగించింది. కాగా, ఇది భారత్లో ఐదవ లాక్డౌన్. లాక్డౌన్5.0 (LockDown5.0)పై జోకులు పేలుతున్నాయి. వందలోపు కేసులు ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని 2 లక్షలకు కరోనా కేసులు చేరువ అవుతుంటే హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థనా మందిరాలు.. ఇలా అన్నింటికి తలుపులు తెరిచి లాక్డౌన్ కొనసాగింపు అని ప్రకటన రావడంపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్ పోస్టు చేస్తున్నారు. LockDown5.0 Funny Memes సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
Images Credit: Twitter
Next Gallery