పండగ పర్యావరణం రెండూ కావాలి అనుకునే వారు ఈ దీపావళిని ఎకో ఫ్రెండ్లీ విధానంలో (Eco-Friendly Diwali) సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాతావరణాన్ని కాపాడుకోచ్చు. అయితే ఇలా చేయడానికి మనం రీసైకిల్ చేయదగ్గ వస్తువులను వినియోగించుకోవాలి.
ఈ దీపావళి ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో ఇంటిని అలంకరించండి