మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ఈ మధ్య సోెషల్ మీడియాలో బాగా యాక్టీవ్ ఉంటున్నారు. కొత్త సినిమా విశేషాలు, ఫోటోషూట్లతో సందడి చేస్తున్నారు. దీపావళి సందర్భంగా కీర్తీ సురేష్ పలు ఫోటోలను షేర్ చేశారు. దాంతొ పాటు మరికొంత మంది షేర్ చేసిన ఫోటోలు కూడా షేర్ అవుతున్నాయి. అందులో కొన్ని మీ కోసం
( Photo Source : Twitter )
దీపావళి సందర్బంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన గ్రీటింగ్స్ షేర్ చేశాడు ట్రంప్. శనివారం అమెరికాలోని అధ్యక్ష భవనంలో దీపం వెలిగించిన ఫోటోను షేర్ చేశాడు.
షిరిడీలో దీపావళిని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సాయినాథుని సన్నిధిని రంగు రంగుల పువ్వులతో అందంగా ముస్తాబు చేశారు. సాయి సన్నిధిలో లక్ష్మీ దేవి, కుబేరుడి పూజలు నిర్వహించారు.
దీపావళి..దీపాల ఆవళి. దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీపావళిని పురస్కరించుకుని హౌరా బ్రిడ్జి, గోల్డెన్ టెంపుల్ అందాలు మరింత ద్విగుణీకృతమయ్యాయి. అవిప్పుడు మీ కోసం..
రజినీకాంత్ సూపర్ స్టార్..కానీ ఆయన తన జీవన విధానాన్ని మాత్రం చాలా సింపుల్ గా మెయింటేన్ చేస్తుంటారు. అలాగే సింపుల్ గా, ట్రెడిషనల్ లుక్ లో దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ చిత్రాలను ఆయన తనయ సౌందర్య షేర్ చేశారు. వాటిని చూడండి.
(Photos: Twitter/Soundarya Rajinikanth )
దీపావళి అంటే అందరికీ ఇష్టం అందులో బాలీవుడ్ తారలు కూడా మినహాయింపు ఏమీ కాదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, డేర్ఫుల్ కథానాయిక కంగనా నుంచి కరీనా వరకు బాలీవుడ్ స్టార్స్ దీవాలి లుక్ చూసేద్దామా?
Diwali 2020 Vidhi Laxmi Puja |దీపావళికి వస్తూ ఊరూ వాడా అంతా కొత్త కళ కనిపిస్తుంది. మార్కెట్లు జిగేళుమంటాయి. ఇట్లు తళతళా మెరిపోతుంటాయి. ఐదు రోజుల పండగ అయిన దీపావళిని అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేస్తుంటారు. దీపావళి తొలిరోజు ధన త్రయోదశిగా చేసుకుంటారు.
ఈ సంవత్సరం దీపావళి వేడుక కాస్త ప్రత్యేకం. కోవిడ్-19 వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ వేడుకను చేసుకోనున్నారు. హిందువుల పవిత్ర నగరమైన అయోధ్య లో అంగరంగ వైభవంగా దీపావళి చేసుకుంటున్నారు. ఆ ఫోటలను చూడండి
మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి
Muhurat of Diwali 2020 In Indian Cities | లక్ష్మీ పూజ అనేది ఒక దివ్యమైన ముహూర్తాన చేయాల్సి ఉంటుంది. నవంబర్ 14న రాత్రి సాయంత్రం 5.28 నుంచి రాత్రి 8:07 చేయాల్సి ఉంటుంది.
Diwali 2020 Home Decoration Ideas | ఈ దీపావళికి మీ ఇంటిని అందంగా ముస్తాబు చేయాలి అనుకుటే... సరికొత్త లుక్ ఇవ్వాలి అనుకుంటే చిన్న చిన్న మార్పులు చేసి ఇలా పండగ లుక్ తెచ్చుకోవచ్చు. ఎలా చేయాలో మీకు తెలియజేస్తాం.
దేశవ్యాప్తంగా ఈరోజు దీపావళి (Diwali 2020) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దీపావళి సందడే కనిపిస్తోంది. ఈ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
జగదభిరాముడు శ్రీరాము జన్మించిన పుణ్యస్థలం అవధనగరి ఆయోధ్య నగరిలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలివి
ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు
( Photos : ANI )
Shining Mask | ప్రపంచంలో నిత్యం కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి. మార్కెట్లో నిత్యం కొత్త, వింతైన ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు వావ్ అనకుండా ఉండలేము.
ఈ దీపావళికి మీరు మీ ఆత్మీయులకు ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నారా ? టెన్షన్ పడకండి. మేము మీకు సహయం చేస్తాం. మా దగ్గర కొన్ని యూనిక్ ఐడియాస్ ఉన్నాయి. కొంత రీసెర్చ్ చేసి కొన్ని ఐడియాస్ మీకోసం తీసుకొచ్చాం. ఈ గిఫ్ట్ లు ట్రై చేయండి మరి.
పండగ పర్యావరణం రెండూ కావాలి అనుకునే వారు ఈ దీపావళిని ఎకో ఫ్రెండ్లీ విధానంలో (Eco-Friendly Diwali) సెలబ్రేట్ చేసుకోవచ్చు. వాతావరణాన్ని కాపాడుకోచ్చు. అయితే ఇలా చేయడానికి మనం రీసైకిల్ చేయదగ్గ వస్తువులను వినియోగించుకోవాలి.
ఈ దీపావళి ( Diwali 2020 ) రోజు ఆనందం మీ ఇంట నెలకొనాలి. అందమైన జీవితానికి సరికొత్త ఆహ్వానంగా ఈ పండగ మారాలి. అయితే ఇంటికి వచ్చే అతిథులను ఆహ్వానంగా అందమైన ముగ్గులు వేస్తే ఎలా ఉంటుంది. ఆ ఐదు డిజైన్లను ట్రై చేయండి. ముగ్గులను రంగోలి అని కూడా అంటారు. రంగోలి అంటే రంగుల ఆవలి అని అర్థం వస్తుంది.
Things To Do on Dhanteras | దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి 2020 కోసం వేచి చూస్తున్నారు. మార్కెట్లో సందడి కనిపిస్తోంది. దాంతో పాటు ప్రజలు ఈ మధ్య బహుమతులు కొనుగోలు చేస్తున్నారు. తమ ప్రియమైన వారికోసం మిఠాయిలు కొంటున్నారు.
దీపాల పండుగ దీపావళిని 2020లో నవంబర్14 అంటే శనివారం నాడు ప్రపంచ వ్యాప్తంగా చేసుకోనున్నారు. అయితే ఈ వెలుగుల పండుగ కొన్ని రాశుల వారికి శుభాలను, సంతోషాలను తీసుకురానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.