Ramya: శాండల్ వుడ్ క్వీన్‌కు హ్యాపీ బర్త్ డే

దక్షిణాది సినీ పరిశ్రమలో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన తార రమ్య అలియాస్ దివ్య స్పందన.. శాండల్ వుడ్ క్వీన్, కోలీవుడ్ క్వీన్, టాలీవుడ్ క్వీన్‌గా మంచి అవకాశాలే దక్కించుకుంది. ఈ అందాల భామ పుట్టినరోజు ఇవాళ..

  • Nov 29, 2020, 12:15 PM IST

Ramya: దక్షిణాది సినీ పరిశ్రమలో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన తార రమ్య అలియాస్ దివ్య స్పందన.. శాండల్ వుడ్ క్వీన్, కోలీవుడ్ క్వీన్, టాలీవుడ్ క్వీన్‌గా మంచి అవకాశాలే దక్కించుకుంది. ఈ అందాల భామ పుట్టినరోజు ఇవాళ..

#HappyBirthdayRamya  #Priya #HBDDivyaspandana #Sandalwoodqueen ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి.

 

1 /11

సాగరతీరాన..జలకాలాడుతూ..మరింత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా కన్పిస్తున్న రమ్య అందాలు కవ్విస్తున్నాయి

2 /11

షూటింగ్ లో భాగంగా సముద్రపు నీళ్లలో తడుస్తూ..షార్ట్ డ్రెస్ తో కవ్విస్తూ..ఫిదా చేస్తున్న రమ్య..హాట్ హీరోయిన్ గా..అందం, అభినయం ఉన్న నటిగా పేరుంది

3 /11

రోమాన్స్ సన్నివేశాల్లో రమ్య నటన అద్భుతంగా ఉంటుందనేది  ప్రేక్షకుల అభిప్రాయం. లవర్ గా..రోమాన్స్ చేస్తూ కన్పించే దృశ్యాల్లో రమ్య మరింత మనోహరంగా ఉంటుందనేది అభిమానుల మాట

4 /11

2013లో కర్నాటక మాండ్య పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచింది.. నవ్వితే బుగ్గన పడే సొట్టతో...రమ్య మరింత అందంగా కన్పిస్తూ..ముద్దొస్తోంది.

5 /11

చీరకట్టులో..మోడెర్న్ డ్రెస్ లో ...డ్రెస్సింగ్ ఏదైనా రమ్య అందాలకు ఫిదా అవ్వాల్సిందే. 

6 /11

రమ్యకు ఉన్న ఫాలోయింగ్ కారణంగానే పుట్టినరోజు సందర్బంగా సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే రమ్య హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.

7 /11

1982 నవంబర్ 29న పుట్టిన రమ్య అసలు పేరు దివ్య స్పందన. తెలుగు, తమిళంలో నటిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.

8 /11

అందమే కాదు..అభినయం కూడా ఉండటం రమ్య ప్రత్యేకత. అందుకే కన్నడ నాట శాండల్ వుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. మంచి ఫిజిక్ తో ..చక్కని డ్యాన్సర్ గా కూడా రమ్యకు ఫాలోయింగ్ ఉంది.

9 /11

అందం..అభినయంతో అభిమానుల్ని ఫిదా చేసిన రమ్య అలియాస్ దివ్య స్పందన దక్షిణాది అవార్డులు రెండు గెల్చుకుంది.

10 /11

ఉదయ అవార్డు, కర్నాటక స్టేట్ ఫిలిమ్ అవార్డులతో పాటు పలు ఇతర అవార్డులు గెల్చుకున్న రమ్యకు కన్నడ నాట శాండల్ వుడ్ క్వీన్  అని పేరుంది.

11 /11

కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన రమ్య..అందాలు ..సొగసులు మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తాయి.