Singer Sunitha Latest News: సింగర్ సునీత గురించి సినిమా ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆమె తరచూ వార్తల్లో నిలూస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ సునీత తన కెరీర్‌లో జరిగిన ఓ సంఘటన గురించి ఇంటర్వ్యూలో పంచుకుంది.
Udaya Bhanu Career: ఒకప్పుడు తెలుగు టెలివిజన్ ప్రపంచంలో.. అత్యంత ప్రాచుర్యం పొందిన యాంకర్‌గా.. పేరు తెచ్చుకున్నది ఉదయభాను. తన మాటల తీరుతో.. అందంతో ఉత్సాహభరితమైన ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. అప్పట్లో ఆమెను జూనియర్ శ్రీదేవి అని కూడా అనేవాళ్ళు.. మరి అలాంటి ఆమె బుల్లితెర నుంచి కనుమరుగు అవ్వడానికి కారణం ఎవరంటే..
Singer Sunitha Emotional : సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో వందల పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ సింగర్. అయితే సింగర్ సునీత ఈమధ్య ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్న సంగతి ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Singer Pravasthi: గాయని ప్రవస్తి వివాదం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఆమె చెప్పిన దానికి కొంత మంది ఏకీభవిస్తే.. మరికొందరు ఇదంత నేమ్ కోసం ఫేమ్ కోసం ఆమె చేస్తున్న డ్రామా అంటున్నారు. ఏది ఏమైనా లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పటికే ఎలాంటి సమాధానాలు లేవు. తాజాగా సింగర్ ప్రవస్తి ఉందతంపై సింగర్ గీతా మాధురి స్పందించారు.
Singer Sunitha in News: సింగర్ సునీత ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో సింగర్ సునీత, ప్రవస్తిల వివాదం సోషల్ మీడియాలో కాకరేపుతుంది. ఈ క్రమంలో సింగర్ సునీత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త వైరల్ గా మారాయి.
Pravasthi Counter to Singer Sunitha: సింగర్ ప్రవస్తి వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చగా మారింది. తనను కావాలని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని కూడా ప్రవస్తి పాడుతా తీయగా జడ్జీలపై శివాలెత్తిపోయింది. ముఖ్యంగా సింగర్ సునీతపై.. ప్రవస్తి ఒక రేంజ్ లో ఆరోపణలు గుప్పించింది.
Sunitha Fires in Pravasti: సింగర్ ప్రవస్తి తనకు పాడుతా తీయగా షోలో అన్యాయం జరిగిందని సునీత పేరు కూడా బయటకు తీసి కామెంట్లు చేయడంతో తాజాగా సునిత ఈ విషయంపై స్పందించింది.
Singer parvasthi on padutha teeyaga judges: సింగర్ ప్రవస్తి లేడీ సింగర్ పాడుత తీయగ ప్రొగ్రామ్ పై సంచలన ఆరోపణలు చేశారు. మొత్తంగా పాడుతా తీయగా జడ్జీలపై లేడీ సింగర్ చేసిన కామెంట్స్ నెట్టింట దుమారంగా మారాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Singer Kalpana: అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన గాయని కల్పన ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు తెలిపారు. కాగా నిన్న రాత్రి సింగర్ సునీత.. ఆమెను చూడడానికి హాస్పిటల్ కి వెళ్ళారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
It Raids On Mango company: డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని కంపెనీలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు తో పాటు, పుష్ప2 నిర్మాత నవీన్ ఎర్నేనీ ఆఫీసుల్లో సైతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Singer Sunitha news: సింగర్ సునీత తరచుగా వార్తలలో ఉంటున్నారు. అయితే.. గతంలో ఒక ఇంటర్వ్యూలో సింగర్ సునీతకు యాంకర్ నుంచి వెరైటీ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు.
Singer Sunitha comments: సింగర్ సునీత తొలిసారి వైజాగ్ వేదికగా మ్యూజిక్ కాన్సెర్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ కార్యక్రమం విశాఖ ఎంజీఎం గ్రౌండ్స్ లో జరగనుందని తెలుస్తొంది. అయితే.. సునీత వైజాగ్ తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడినట్లు తెలుస్తొంది.
Singer Sunitha: సింగర్ సునీత ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమె ఎప్పుడు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేస్తు హల్ చల్ చేస్తుంటారు.ఈ క్రమంలో ఆమె మళ్లీ ట్రోలర్స్ బారిన పడినట్లు తెలుస్తొంది.
Singer Sunitha ramveerapaneni: సింగర్ సునీతాకు ఆమె రెండో భర్త రామ్ వీరపనేనికి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.
Singer Sunitha: తనకు అనిపించింది మాట్లాడటంలో సింగర్ సునీత ఎప్పుడూ ముందుంటారు. అయితే పెద్దగా ఇంటర్వ్యూస్ లో కనపడని ఈ సింగర్ ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం.. తడ పడకుండా జవాబులు ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అలానే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సునీత చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
Viral news: సింగర్ సునీత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోకు ఓ వ్యక్తి చేసిన కామెంట్‌కు.. అతడి భార్య ఇచ్చిన రిప్లై.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కామెంట్ ఏమిటంటే..
ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైన సింగర్ సునీత, రామ్ వీరపనేని జంట ప్రస్తుతం హనీమూన్ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కొత్తగా పెళ్లయిన జంటలన్నీ హనీమూన్ కోసం మాల్దీవ్స్‌కి వెళ్లడం చాలా కామన్ అయ్యింది.
ఫేమస్ సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో శనివారం సింగర్ సునీత వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది.
ఫేమస్ సింగర్ సునీత మరో పెళ్లి చేసుకున్నారు. వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన సునీత హల్దీ సెరెమనీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఫేమస్ సింగర్ సునీత రెండో పెళ్లి ఘనంగా జరిగింది. డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్న రామ్ వీరపనేనితో శనివారం రాత్రి సింగర్ సునీత వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ ఆచారాల మధ్య జరిగిన ఈ వివాహ వేడుకకు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.