Bigg Boss 4 Telugu: అందరూ అభినే టార్గెట్ చేస్తున్నారా ?

  • Nov 29, 2020, 19:32 PM IST

Elimination In Bigg Boss Telugu 4 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి అంకానికి సమీపిస్తున్న తరుణంలో హౌజ్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఒకరకంగా సేఫ్ గేమ్ ఆడుతూనే.. గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో టైటిల్‌ నెగ్గడానికి బలమైన కంటెస్టెంట్‌గా నిలుస్తున్న అభిజిత్ మిగితా వారికి టార్గెట్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది.

 

Also Read |  జేమ్స్ బాండ్ కన్నా.. Abhijith, Harika మధ్య బాండ్ ఎక్కువ..ఫ్రెండ్షిప్ అంటే అదేగా..

 

1 /7

జలజ టాస్కులో కొంత మంది కంటెస్టెంట్స్ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. కానీ ఎక్కువగా నెగెటివ్ ఎఫెక్ట్ అనేది అభిజిత్‌పైనే  కనిపించింది. 

2 /7

శుక్రవారం ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున హౌజ్ గేట్లు తెరవమని బిగ్ బాస్‌ను కోరినప్పుడు అవినాష్ ఎలిమినేషన్ తప్పుదు అనుకున్నారు. సారీ చెప్పి కవర్ చేశాడు అవినాష్. Also Read |  Bigg Boss Telugu: హారిక స్ట్రాటజీకి ఫిదా అవుతున్న నెటిజెన్స్

3 /7

అవినాష్ బిగ్ బాస్ గేమ్‌ను బాగా అర్థం చేసుకున్నాడు అనుకున్నాడు.. కానీ తెలిసింది గోరంత,  తెలియాల్సింది గోరంత అని నాగార్జున చెప్పకనే చెప్పాడు.  Also Read | బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో అరియానా గ్లోరీ క్యూట్ రియాక్షన్స్ చూస్తే పడిపోతారు 

4 /7

5 /7

ఇక హౌజ్‌లో బలమైన అభ్యర్థి అయిన అవినాష్‌ను మిగితా సభ్యులు టార్గెట్ చేయడానికి కారణం కూడా ఉంది. మెట్యూర్డ్ గేమ్ ఆడుతున్నాడు. 

6 /7

7 /7

అయితే స్ట్రెయిట్ గేమ్ కొన్నిసార్లు సేఫ్ గేమ్‌గా కనిపించడంతో అది తప్పుగా మారుతోంది. ఇదే మైనస్ అవుతోంది.