Pavi Poovappa BreakUp Over Dog: నటీనటులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఒక చిన్న కారణంగా విడిపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పెంచుకుంటున్న కుక్క పిల్ల కారణంగా ఓ నటి భర్తతో విడాకులు తీసుకున్న సంఘటన వైరల్‌గా మారింది. ఆమె ఎవరు? ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం.
Bigg Boss Telugu 8: మరో నాలుగు రోజుల్లో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగియనుంది. టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరు మెగా ఫినాలేకు ముందే బయటకురానున్నాడు. బిగ్‌బాస్ ఇచ్చిన 10 లక్షల సూట్‌కేసును స్వీకరించనున్నాడని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Big Boss Telugu OTT 2: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగియవచ్చింది. వచ్చే వారంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8కు తెరపడనుంది. మరోవైపు బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కు రంగం సిద్ధమైంది. కంటెస్టెంట్లు ఎవరో కూడా దాదాపుగా ఖరారైందని సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Sonia Akula Yash Veeragoni Engagement Pics Viral: బిగ్‌బాస్ షోలో ఐటమ్ బాంబ్‌గా హల్చల్ చేసి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన ఆకుల సోనియా నిశ్చితార్థం చేసుకుంది. తాను ప్రేమించిన యువకుడికి రింగ్ తొడిగి తన అభిమానులకు షాకిచ్చారు. ఆమె నిశ్చితార్థం ఫొటోలు వైరల్‌గా మారాయి.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టెలివిజన్ టాప్ యాంకర్‌గా తన కంటూ సెపరేట్ ఐడెండీటీ ఏర్పచుకుంది. ఎపుడు ముఖంపై చెరగని చిరునవ్వుతో అలరించడం శ్రీముఖి మార్క్ స్లైల్. అదే ఆమెను అభిమానులకు దగ్గర చేసిందనే చెప్పాలి. అంతేకాదు ఎపుడు ఎంత బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.
Ashu Reddy: అషు రెడ్డి తెలగు బిగ్ బాస్ షోతో మస్తు పాపులార్ అయింది. సామ్ పోలీకలు ఉండటం ఈమెకు కలిసొచ్చింది. అంతకాదు బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీతో సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతూనే ఉంది. తాజాగా మరోసారి తన హాట్ క్లీవేజ్ షోతో మరోసారి కుర్రాళ్ల మతులు పోగొట్టిందనే చెప్పాలి.
Bigg Boss Show Latest Updates: తెలుగు, కన్నడలో సీరియల్స్‌లో పలు పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు శిశిర్ శాస్త్రి. ఆయన ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇది తెలుగు బిగ్‌బాస్ కాదండోయ్. కన్నడ బిగ్‌బాస్ షో. ప్రస్తుతం తెలుగులో కూడా బిగ్‌బాస్ షో రన్ అవుతుండగా.. ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీలు అంటూ 8 మంది పాత కంటెస్టెంట్స్‌ను మళ్లీ హౌస్‌లోకి తీసుకువస్తున్నారు.
Ashu Reddy: అషు రెడ్డి ఈమె తెలుగులో బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులర్ అయింది. తెలుగు బిగ్‌బాస్‌తో వచ్చిన పాపులారిటీతో ఎపుడు ఏదో ఒక హాట్ ఫోటోషూట్స్ చేస్తూ దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. ఈ భామకు సినిమాల్లో అవకాశాలు వస్తోన్న కథానాయికకు తక్కువా.. సైడ్ ఆర్టిస్ట్‌కు ఎక్కువ అన్నట్టు తయారైంది ఈ అమ్మడి పరిస్థితి.
Bigg Boss Set Accident: బిగ్‌బాస్ సెట్లో భారీ ప్రమాదం జరిగింది. సెట్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Wedding Diaries: బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి లీడ్ రోల్లో యాక్ట్ చేసిన న చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. ఎమ్ వీ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్ఫణలో వెంకట రమణ మిద్దే డైరెక్ట్ చేస్తూ నిర్మించిన చిత్రం ‘వెడ్డింగ్ డైరీస్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఆస్కార్ విజేత చంద్రబోస్ విడుదల చేసారు.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది. యాంకర్‌గా దూకుడుగా ఉన్న సమయంలోనే సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ భామ ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ఆడియన్స్ ను రంజింప చేస్తోంది. ఓ యాంకర్‌గా ఉంటూనే సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలైనపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అంతేకాదు యాంకర్‌గా ఆమె కంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలైనపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Bigg Boss Season 8: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో మొదలు కాబోతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్లో కంటెస్టెంట్లుగా ఎవరు రాబోతున్నారు అని సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సీజన్లో కనిపించబోతున్న సెలబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం.
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. సమయం ఆసన్నమైంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 లో వీళ్ళు కంటెస్టెంట్లుగా రాబోతున్నారు.. వాళ్లు కంటెస్టెంట్లుగా రాబోతున్నారు అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ 8 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున గురించిన ఆసక్తికరమైన వార్త కూడా వైరల్ గా మారింది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టెలివిజన్ యాంకర్ గా తనదైన శైలిలో ఆడియన్స్ మనసు గెలుచుకుంది. అంతేకాదు వ్యాఖ్యాతగా తన కంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు..మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. అంతేకాదు వీలైనపుడల్లా తన గ్లామర్ తో అదుర్స్ అనిపిస్తోంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అంతేకాదు యాంకర్‌గా తన కంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో అలరిస్తోంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా తనదైన శైలిలో ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతుంది. అంతేకాదు యాంకర్‌గా తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రెజెంట్ ఓ వైపు సినిమాలు.. మర్వైపు ప్రోగ్రామ్స్ తో అలరిస్తోన్న ఈ భామ.. వీలైనపుడల్లా స్కిన్ షోతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించడం శ్రీముఖి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
Bigg Boss Divi: తెలుగు బిగ్ బాస్ 4వ సీజన్ లో తన అందచందాలతో ఆకట్టుకున్న.. దివి వద్త్య 2022 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన.. గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు కానీ తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2.. సినిమాలో అవకాశం కొట్టేసి ఈ భామ మరొకసారి వార్తల్లో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.