Sharmiela Mandre: కెవ్వు కేక హీరోయిన్ బ్యూటిఫుల్ పిక్స్..

కోలివుడ్ హీరోయిన్ షర్మిలా మాండ్రే టాలీవుడ్‌లోకి 2013లో అడుగుపెట్టింది. తెలుగులో అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన ‘కెవ్వుకేక’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఈ బ్యూటీ తరచూ ఇన్‌స్టా వేదిక ద్వారా అందమైన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది. 

  • Dec 09, 2020, 10:00 AM IST

Actress Sharmiela Mandre latest pics: కోలివుడ్ హీరోయిన్ షర్మిలా మాండ్రే టాలీవుడ్‌లోకి 2013లో అడుగుపెట్టింది. తెలుగులో అల్లరి నరేష్‌ హీరోగా తెరకెక్కిన ‘కెవ్వుకేక’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఈ బ్యూటీ తరచూ ఇన్‌స్టా వేదిక ద్వారా అందమైన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది. 

1 /13

తెలుగులో కేవలం ఒక్క సినిమాలోనే నటించిన బ్యూటీ షర్మిలా మాండ్రే.. కన్నడలో దాదాపు పదికిపైగా చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఖాళీ దొరికితే చాలు... ఈ బ్యూటీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంటుంది..

2 /13

తెలుగులో కేవలం ఒక్క సినిమానే చేసింది. అయితే కన్నడలో డజనుకు పైగా చిత్రాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

3 /13

బెంగళూరు చిన్నది ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్‌పై మీరు ఓ లుక్కెయండి.. 

4 /13

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13