కేవలం 5 వందలతో ధనవంతులవడం ఎలా...ప్రభుత్వమే మీ డబ్బుకు గ్యారంటీ ఇస్తుంది మరి..ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఇది చదవండి మరి..
కేవలం 5 వందల రూపాయలు పెట్టుబడిగా పెట్టి..ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. ఈ విధమైన పెట్టుబడుల్లో చాలా లాభాలున్నాయి.
మీ డబ్బుల్ని దాచుకునేందుకు పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్ ఎక్కౌంట్ ప్రారంభించవచ్చు. మీకు 4 శాతం వడ్డీ లభిస్తుంది. మీ డబ్బు పూర్తిగా సురక్షితం. పదివేల రూపాయల వరకూ ట్యాక్స్ ఉండదు.
NSC అనేది పోస్ట్ ఆఫీస్ లో లభించే మంచి ప్రాజెక్టు. మీరు 100, 500, 1000, 5000 రూపాయలకు సర్టిఫికేట్ కొనవచ్చు. NSC లో పెట్టుబడి 5 సంవత్సరాల కోసం ఉంటుంది. 6.8 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. ఇందులో కూడా సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ వర్తిస్తుంది.
సుకన్య ప్రోస్పెరిటీ ప్లాన్ అనేది ప్రభుత్వ ప్రాజెక్ట్. ఇందులో పెట్టిన పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ఇందులో కస్టమర్లకు ట్యాక్స్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. మీ కుమార్తె పేరు మీద ఎక్కైంట్ ప్రారంభించవచ్చు. కాంపౌండ్ ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు. ఇది మీకు కాస్త ఎక్కువ లాభాన్నే ఇస్తుంది. కనీసం వేయి రూపాయలు..అత్యధికంగా 1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.
దీర్ఘకాలికంగా అయితే పబ్లిక్ ఫ్యూచర్స్ ఫండ్ పెట్టుబడికి మంచి మార్గం. PPF కాంపౌండ్ ఇంట్రెస్ట్ 7.1 వార్షికంగా ప్రస్తుతం ఇస్తోంది. అత్యధికంగా 1.5 లక్షల రూపాయల్ని ఏడాదికి పెట్టుబడి పెట్టవచ్చు. ఇన్ కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ వర్తిస్తుంది. ఈ మార్గంలో లభించే వడ్డీ అంతా ట్యాక్స్ ఫ్రీ నే.
మ్యూచ్యువల్ ఫండ్స్ లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. 15 ఏళ్ల పాటు నెలకు 5 వందల రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే..పదిశాతం వడ్డీరేటు ప్రకారం 2 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మీ అవసరాలకు తగ్గట్టుగా మీ పెట్టుబడిని పెంచుకోవచ్చు. అంతేకాదు..90 వేలు పెట్టుబడి పెట్టి..1 లక్షా 10 వేల వరకూ పొందవచ్చు. ఆన్ లైన్ లో కూడా తీసుకోవచ్చు.
Hyderabad: తక్కువ పెట్టుబడితో ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చుకునే ఈ విధానానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఇది అందరికీ వర్తిస్తుంది. చిన్న మొత్తం పొదుపుతో ఇదొక ప్రయోజనం. కేవలం 5 వందల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు చాలా మార్గాలున్నాయి. చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే మీరు ధనవంతులుగా మారవచ్చు. ఇక్కడ మీ డబ్బు సురక్షితమే కాకుండా..మంచి రిటర్న్ లభిస్తుంది. మేం మీకు 5 అద్భుత మార్గాల గురించి తెలుసుకోండి..కేవలం 5 వందల పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.