Mutual Funds : ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలా మంది దీన్ని నుంచి మంచి రిటర్న్స్ కూడా పొందుతున్నారు. అయితే నిపుణులు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు సలహాఇస్తున్నారు. టాప్ 5 జాబితాను ఓ సారి చూద్దాం.
Mutual Fund: మ్యూచువల్ ఫండ్ SIP సహాయంతో నెలకు రూ. 10వేలు ఇన్వెస్ట్ చాలు . రూ.6కోట్లు మీ చేతిలోకి వస్తాయి. దీని కోసం మీరు స్టెప్-అప్ ఫార్ములాను ఫాలో అవ్వాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mutual Fund SIP Returns in Telugu: సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ ఇది. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి ఓ మార్కమిది. ఇందులో అధిక రిటర్న్స్ సాధించేందుకు వీలుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mutual Fund Plan: మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం ద్వారా ప్రతి నెల రూ. 10 వేలు సంపాదించవచ్చు అంటే నమ్మలేకపోతున్నారా..అయితే ఈ పద్ధతిలో మీరు ప్రతినెల సిప్ ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీకు రిటైర్మంట్ అనంతరం ప్రతి నెల పెద్ద మొత్తంలో పెన్షన్ లభిస్తుంది..
Mutual Fund Investments : కోటీశ్వరులు అవ్వాలని కలలు కనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కలను ఈ ప్లాన్ ద్వారా నిజం చేసుకోవచ్చు. నెలకు రూ. 5000వేలు పొదుపు చేస్తే చాలు. మీరు నిజంగానే కోటీశ్వరులు కావచ్చు. అయితే కోటి రూపాయలు చేతికి రావాలంటే ఎన్నేండ్ల సమయం పడుతుంది. ఎలాంటి ప్లాన్ ఎంచుకుంటే బెటర్. ఈ విషయాన్నింటిని ఇప్పుడు తెలుసుకుందామా? మరి.
SIP Plans: ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్ కోసం ప్లానింగ్, సేవింగ్ చాలా అవసరం. ఇది ఎస్ఐపీ ప్లాన్స్‌తోనే సాధ్యం. అందుకే నెలకు వేయి రూపాయల సేవింగ్స్‌తో 2 కోట్ల రూపాయలు ఆర్జించే అద్భుతమైన పధకం మీ కోసం..
Mutual Fund Formulas: షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు మ్యూచ్యువల్ ఫండ్స్ ఓ మంచి పద్ధతి. ఇందులో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Best Mutual Funds: డబ్బులు సంపాదించేందుకు షేర్ మార్కెట్లో చాలా మార్గాలున్నాయి. ఇందులో ఒకటి మ్యూచ్యువల్ ఫండ్స్. నిశ్చిత సమయంలో రిటర్న్స్ లభిస్తాయి. మ్యూచ్యువల్ ఫండ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Investment plan: స్మాల్ సేవింగ్ లేదా స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా కీలకపాత్ర పోషిస్తాయి. తక్కువ పెట్టుబడితో అధికంగా సంపాదించే అవకాశాలుంటాయి. వేయి రూపాయల పెట్టుబడితో 2 కోట్ల వరకూ ఆర్జించే అవకాశం..
Saving Plan Tips: నెలకు వేయి రూపాయలు..మెచ్యూరిటీ పూర్తయితే..ఏకంగా 2 కోట్ల రూపాయలు. ఆశ్చర్యంగా ఉందా..ఎస్ఐపీ ప్లాన్స్‌తో ఇది సాధ్యమే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఆ ప్లాన్స్ వివరాలు మీ కోసం.
Best SIP Plans: పెట్టుబడులు పెట్టేందుకు లేదా సేవింగ్స్ కోసం చాలా రకాల పధకాలు, మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అన్నింటికంటే అనువైంది, రిస్క్ లేనిదిగా ఎస్ఐపీ లు ప్రత్యామ్నాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Saving Tips: ప్రతి నెల తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూ..భారీగా నిధులు కూడగట్టాలంటే ఎస్ఐపీ మీకు అద్భుతమైన విధానం. ఎస్ఐపీ ద్వారా పెట్టుబడులు పెడితే..ఏ విధంగా సంపాదించగలరో పరిశీలిద్దాం.
కేవలం 5 వందలతో ధనవంతులవడం ఎలా...ప్రభుత్వమే మీ డబ్బుకు గ్యారంటీ ఇస్తుంది మరి..ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఇది చదవండి మరి..
కేవలం 5 వందల రూపాయలు పెట్టుబడిగా పెట్టి..ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. ఈ విధమైన పెట్టుబడుల్లో చాలా లాభాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.