Post office Schemes: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ఆకర్షణీయమైన వడ్డీ, అందుబాటులో పథకాలు ఉండటంతో పోస్టాఫీసుల సేవింగ్ స్కీమ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. మీక్కూడా పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే ఏ పథకాలపై ఎంత వడ్డీ లభిస్తోందనే వివరాలు తెలుసుకుందాం.
Best Post Office Scheme: దేశంలో గత కొద్దికాలంగా పోస్టాఫీసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ లభిస్తుండటం ఇందుకు కారణం. పోస్టాఫీసు పధకాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ పథకంలో రిటర్న్స్ ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.
NSC Benefits: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు అధిక ప్రాచుర్యం, ఆదరణ లభిస్తోంది. అధిక వడ్డీతో పాటు సర్వీస్ బాగుండటం ఇందుకు కారణం. అంతేకాకుండా ఈ పథకాలతో 77.7 శాతం వడ్డీ పొందడంతో పాటు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
National Savings Certificate Scheme: తక్కువ రిస్క్‌తో ఎక్కువ ఆదాయం వచ్చే పథకాల కోసం చూస్తున్నవారికి మంచి అవకాశం. మీ డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. పూర్తి వివరాలు ఇలా..
Post Office Scheme: తక్కువ రిస్క్‌తో ఎక్కువ ఆదాయం వచ్చే పథకాల కోసం చూస్తున్నారా..? మీ డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు ఆదాయం కూడా డబుల్ అవుతుంది. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. పూర్తి వివరాలు ఇలా..
Post Office Scheme: పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి అనేది ఎప్పటికీ సురక్షితమే. ఇందులో పెట్టుబడికి రిటర్న్స్ గ్యారంటీ ఉంటుంది. ప్రధాని మోదీ సైతం ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టారు. ఆ వివరాలు మీ కోసం..
కేవలం 5 వందలతో ధనవంతులవడం ఎలా...ప్రభుత్వమే మీ డబ్బుకు గ్యారంటీ ఇస్తుంది మరి..ఆశ్చర్యంగా ఉందా..నిజమే..ఇది చదవండి మరి..
కేవలం 5 వందల రూపాయలు పెట్టుబడిగా పెట్టి..ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. ఈ విధమైన పెట్టుబడుల్లో చాలా లాభాలున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.