Kiara Advani Photos: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న కియారా

బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీకెండ్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

  • Jan 03, 2021, 18:05 PM IST

Photos of Kiara Advani: బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీకెండ్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 

1 /10

ముంబై భామ కియారా అద్వానీ టాలీవుడ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. 

2 /10

కియారా అద్వానీ ప్రస్తుతం ఇందూ కీ జ‌వానీ సినిమాలో నటిస్తోంది. 

3 /10

ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు మీకోసం.. 

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10