Joe Biden and Kamala Harris Oath Ceremony: జో బిడెన్, కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారోత్సవ దృశ్యాలు

  • Jan 20, 2021, 23:23 PM IST

 

Joe Biden Oath Ceremony: అమెరికా చరిత్రలో కొత్త శకం ప్రారంభమైంది. 46వ అధ్యక్షుడిగా జో  బిడెన్, ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు. అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జో బిడెన్  దేశ 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కంటే ముందు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం జరిగింది. దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా..తొలి శ్వేతేతర మహిళగా, తొలి ఆసియన్ అమెరికన్ మహిళగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు. కమలా హ్యారిస్ విజయంపై భారతదేశంలో ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. 

1 /8

2 /8

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8