International Yoga Day 2021 Wishes & Quotes: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇది 7వ యోగా దినోత్సవం. కాగా జూన్ 21న యోగా డే నిర్వహించడానికి ఓ కారణం ఉంది. ఉత్తరార్థగోళంలో నేడు పగటి సమయం అధికంగా ఉంటుంది. ఇదే రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సహా ఇతర ఇతర అంతర్జాతీయ సంస్థలకు సూచించారు. ఈ ఏడాది క్షేమం కోసం యోగా అనే థీమ్‌తో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించుకుంటున్నాం.
International Yoga Day 2021 Images: భారత్‌లో ఇంటర్నేషనల్ యోగా డే 2021 ఫొటోస్ గ్యాలరీ