Huge Fight For Yoga Mat: ఆంధ్రప్రదేశ్ మహిళలు.. ఒక మ్యాట్ కోసం యోగా డే రోజు తెగ ఫైట్ చేయడం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఏందిరా బాబు ఇది అనక మానరు..
Actress Hema Malini: దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవంను ప్రజలంతా ఎంతో ఉల్లాసంగా నిర్వహించుకున్నారు. చిన్నాపెద్దా అని తేడాలేకుండా అంతర్జాతీయ యోగా డే పునస్కరించుకుని యోగా ఆసనాలు వేశారు. రాజకీయా నేతల నుంచి సినిమా సెలబ్రీటీల వరకు కూడా యోగా ఆసనాలు వేశారు. ఏపీలో జరిగిన యోగాంధ్రా కార్యక్రంలో మోదీ పాల్గొన్నారు. మరోవైపు బాలీవుడ్ నటి హేమమాలిని మథురలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా ఆసనాలు వేసి.. తన అభిమానులతో పాటు, అందరిలో కూడా యెగా పట్ల స్పూర్తిని నింపారు.
International yoga day: అంతర్జాతీయ యోగా వేడుకల్ని దేశ వ్యాప్తంగా ఎంతో ఉల్లాసంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన యోగా పుషప్స్ తో అందరిని షాకింగ్ కు గురిచేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Is Tomorrow Holiday For Banks And Govt Offices: ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలకు రేపు సెలవు ఉందా? అనూహ్యంగా రేపటి సెలవుపై చర్చ జరుగుతోంది. మరి రేపు సెలవు ఉందా? లేదా అనే విషయం తెలుసుకుందాం. రేపటి సెలవుపై అధికారుల వివరణ ఇలా ఉంది. జూన్ 21వ తేదీన సెలవుపై వాస్తవ విషయం ఇదే.
All Set To Yoga Andhra 2025 In Vizag Here Full Schedule Of June 20 And 21st: యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో యోగాంధ్ర 2025 కార్యక్రమం జరగనుంది. విశాఖలో జరగనున్న యోగాంధ్రకు ఏర్పాట్లు పూర్తి కాగా.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
international day of yoga: మరో రెండు రోజుల్లో అంటే.. జూన్ 21 న మనం.. అంతర్జాతీయ యోగా దినోత్సవంను జరుపుకోబోతున్నాం. ఈ క్రమంలో పీరియడ్స్ సమయంలో మహిళలు యోగా చేయవచ్చా.. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
International Yoga Day 2024: ప్రపంచానికి యోగా సహా పలు విద్యలకు పుట్టినిల్లు భారత దేశం. ప్రస్తుతం యోగాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ఆదరిస్తున్నారు. అసలు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సం ఎలా సాధ్యమైంది. ఆ రోజునే ఎందుకు యోగా దినోత్సవాన్ని ఆచరిస్తున్నారు.
Jammu and kashmir: ప్రధాని నరేంద్రమోదీ ఈసారి యోగా వేడుకలను జమ్ములో నిర్వహించనున్నారు. ఈ ఏడాది యోగా డే ను 'యువత మనసు, శరీరంపై యోగా ప్రభావం' అనే థీమ్ తో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Do These 5 Yoga Asanas To Live For 70 Years: ప్రతి రోజూ ఈ ఆసనాలు వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా భద్రాసనం వేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది.
Shortest Night: 2022 సంవత్సరంలో అత్యంత సుధీర్ఘ పగటి కాలం, అతి తక్కువ రాత్రి సమయం ఉండే రోజు జూన్ 21. ఈరోజు నుండి సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోకి వెళుతున్నాడు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇది 7వ యోగా దినోత్సవం. కాగా జూన్ 21న యోగా డే నిర్వహించడానికి ఓ కారణం ఉంది. ఉత్తరార్థగోళంలో నేడు పగటి సమయం అధికంగా ఉంటుంది. ఇదే రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సహా ఇతర ఇతర అంతర్జాతీయ సంస్థలకు సూచించారు. ఈ ఏడాది క్షేమం కోసం యోగా అనే థీమ్‌తో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించుకుంటున్నాం.
PM Narendra Modi launches mYoga App: నేడు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా mYoga appను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.