అంకితా లోఖాండే. ప్రముఖ హిందీ సీరియల్ పవిత్ర రిష్తాలో ప్రధాన పాత్రధారి. అంతకంటే ఎక్కువగా బాలీవుడ నటుడు దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్‌గా అందరికీ సుపరిచితం. సుశాంత్‌తో బ్రేకప్ తరువాత చాలాకాలం డిప్రెషన్ మూడ్‌లో ఉన్న అంకితా లొఖాండేకు సుశాంత్ మరణం మరో షాక్ ఇచ్చింది. ఇప్పుడు విక్కీ జైన్‌తో అంకితా పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంకితా లొఖాండే, విక్కీ జైన్‌ల వివాహం డిసెంబర్ 14న హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది.
Ankita lokhande weds Vicky Jain: అంకితా లోఖాండే. ప్రముఖ హిందీ సీరియల్ పవిత్ర రిష్తాలో ప్రధాన పాత్రధారి. అంతకంటే ఎక్కువగా బాలీవుడ నటుడు దివంగత సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్‌గా అందరికీ సుపరిచితం. సుశాంత్‌తో బ్రేకప్ తరువాత చాలాకాలం డిప్రెషన్ మూడ్‌లో ఉన్న అంకితా లొఖాండేకు సుశాంత్ మరణం మరో షాక్ ఇచ్చింది. ఇప్పుడు విక్కీ జైన్‌తో అంకితా పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అంకితా లొఖాండే, విక్కీ జైన్‌ల వివాహం డిసెంబర్ 14న హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది.
అంకితా లొఖాండే, విక్కీ జైన్ పెళ్లికి సంబంధించిన దుస్తులన్నీ మనీష్ మల్హోత్రాతో ప్రత్యేకంగా డిజైన్ చేయించినవి కావడం విశేషం.
సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ..ఇప్పుడు మేం అధికారికంగా మిస్టర్ అండ్ మిసెస్ జైన్ అని రాసుకొచ్చారు.
అంకితా లొఖాండే పెళ్లికూతురిగా జ్యువెల్లరీ అంతా 1881 రాణివాలా నుంచి డిజైన్ అయ్యాయి.
ధగధగ మెరిసిపోతున్న లెహంగాతో...నెట్ చున్నీ ధరించి...డ్రామటిక్ వేలో అంకితా ఇచ్చిన ఎంట్రీ అందర్నీ ఆకర్షించింది.
అంకితా లోఖాండే, విక్కీ జైన్ వివాహం అత్యంత ఘనంగా హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగింది.
అంకితా లోఖాండేకు జతగా విక్కీ జైన్..గోల్డ్ వర్క్ ఉన్న వైట్ కలర్ షేర్వాణీ ధరించాడు. ఇది కూడా మనీష్ డిజైన్ చేసిందే.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా చేసిన గోల్డ్ కలర్ షిమ్మరీ లెహంగాలో అంకితా మెరిసిపోతోంది.
డిసెంబర్ 14వ తేదీన అంకితా లోఖాండే...బిలాస్‌పూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విక్కీ జైన్ వివాహమైంది.