Amla and Ashoka Plants: ఆ రెండు చెట్లు పెంచితే..ఇక డబ్బే డబ్బు, సుఖమే సుఖం

2022 కొత్త ఏడాది వచ్చేస్తోంది. మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలింది. మీ ఇంట్లో ఈ రెండు మొక్కలు నాటితే..ఇక అంతా సుఖ సంతోషాలు, అధిక ధనలాభం ప్రాప్తిస్తుందంటున్నారు పండితులు. నెగెటివిటీని దూరం చేసి అనారోగ్యం దరి చేరనివ్వదంటున్నారు. అంతేకాదు..లెక్కలేనంత సంపద వచ్చి చేరుతుందట. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

Amla and Ashoka Plants: 2022 కొత్త ఏడాది వచ్చేస్తోంది. మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలింది. మీ ఇంట్లో ఈ రెండు మొక్కలు నాటితే..ఇక అంతా సుఖ సంతోషాలు, అధిక ధనలాభం ప్రాప్తిస్తుందంటున్నారు పండితులు. నెగెటివిటీని దూరం చేసి అనారోగ్యం దరి చేరనివ్వదంటున్నారు. అంతేకాదు..లెక్కలేనంత సంపద వచ్చి చేరుతుందట. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

1 /5

ఉసిరి, అశోక మొక్కల వేర్ల వద్ద...ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త చేరకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఈ మొక్కల్ని పవిత్రమైనవిగా భావించి చూడాలి. ఎందుకంటే ఈ రెండు మొక్కలు శుభం కల్గిస్తాయి.

2 /5

ఇక ఉసిరిచెట్టు ఇంట్లో పెంచడం వల్ల ఆ ఇంట్లో లెక్కలేనంత డబ్బు వచ్చి చేరుతుంది. ఉసిరి చెట్టు పెరిగే కొద్దీ..ఇంట్లో సమృద్ధిగా సంపద వచ్చి చేరుతుంటుందంటారు. విష్ణు భగవానుడితో పాటు లక్ష్మీదేవి దయ ఉంటుందట

3 /5

వ్యాపారంలో ఎక్కువ వృద్ధి కోసం అశోక చెట్లు ప్రయోజనకరం. ఈ మొక్క విత్తనాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి వ్యాపారం జరిగే ప్రాంతంలో ఉంచితే లాభాలు కలుగుతాయి.

4 /5

ఒకవేళ మీరు అశోక చెట్టును తోటలో పెంచాలనుకుంటే..ఒకదానికొకటి కొద్దిగా దూరంగా నాటండి. ఈ మొక్క ఇంటికి సంబంధించిన నెగెటివిటీని దూరం చేస్తుంది. దాంతో పాటు విషాదాన్ని తొలగిస్తుంది. 

5 /5

వాస్తు శాస్త్రం ప్రకారం అశోక చెట్టు చాలా ప్రయోజనకరమైంది. ఈ మొక్క విషాదాన్ని తొలగిస్తుంది. దాంతోపాటు ఇంట్లో కుటుంబంలో సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ మొక్కను ఇంట్లో తప్పకుండా నాటండి